Address: | Odela mandal, Peddapalli District, Karimnagar |
కరీంనగర్ జిల్లా వార్తలు పబ్లిక్ చేసే ఎడిటర్ తనకి నచ్చిన వారి వార్తలు పబ్లిక్ చేస్తూ.. రిపోర్టర్ గా యెడగాలనుకునే వారి ఆశలు వమ్ము చేస్తున్నారు. ముందుగా పంపిన నా లాంటి అపరిచితుల వార్తలను రిజెక్ట్ చేసి తనకి అనుకూలమైన వారి వార్తలను పబ్లిక్ చేసి మా యొక్క మనోభావాలకు భంగం కలిగిస్తున్నారు. మా యొక్క గ్రాఫ్ ను దిగజరుస్తున్నారు. ఈరోజు నేను పంపిన వార్తలు 13 అందులో రిజెక్ట్ కావలసినవి 2 కానీ 7 వార్తలు రిజెక్ట్ చేసి నా యొక్క ratio తగ్గిస్తున్నారు. కావున మీకు నూతన రిపోర్టర్లు అవసరం లేదనుకుంటే మా యొక్క ఆక్సిస్ తొలగించండి. కానీ ఇలాంటి సంఘటనలు/ పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకోండి. మీ యొక్క వే2న్యూస్ యాప్ పై రిపోర్టర్లకు నమ్మకాన్ని కలిగించండి.
మా మండల వార్త పబ్లిక్ కాకపోయినా అది రిపీటెడ్ వార్త అని తొలగించడం... ఇతరులు రాసిన వార్త వేరువేరు మండలాల వార్తను పబ్లిక్ చేయడం ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము.
ఇట్లు
రామస్వామి సైంటిస్టు
సీనియర్ రిపోర్టర్ కరీంనగర్
[protected]
Was this information helpful? |
Post your Comment