Andhra Pradesh Police — Theft my daughters new avon ladybird sherry pink colour cycle

Address:Visakhapatnam, Andhra Pradesh, 531116

నా కూతురు యొక్క కొత్త AVON ladybird sherry pink colour cycle No: 16F55425 ఈ రోజు మధ్యానము 3.20 P.M. దొంగలించ బడినది . మా కూతురు ఐస్ క్రీం కోసం సైకిల్ తాళం వెయ్యకుండా మేడమీడకు వచ్చింది . ఆ సమయo లో ఒక కుర్రాడు మేము చేస్తుంద గానే సైకిల్ తీసుకు వెళ్ళాడు . ఆ కుర్రాడు చూడ డానికి ఉత్తర భరత దేశం వాడిలా వున్నాడు . వాడు జుత్హు సైడ్ అంత ఒక స్టైల్ లో కట్ చేసి వుంది . పసుపు కలర్ షర్టు మీద బ్లూ రంగు stribes వున్నవి . ఆ కుర్రది వయుసు 20 సంవత్సరాలు లోపల వుంటాయి . యి సైకిల్ ని నర్సీపట్నం లో గల శ్రీ గౌరీ పరమేశ్వరి సైకిల్ & జనరల్ స్టోర్స్, మంగిలాల్ స్వీట్స్ ప్రక్కన షాప్ లో 13/01/2017 కొనడం జరిగినది . Receipt No: 238, tin No:[protected]
Was this information helpful?
No (0)
Yes (0)
Jan 15, 2017
Updated by Kuparala Venkata Vidyasagar
నా కూతురు యొక్క కొత్త AVON ladybird sherry pink colour cycle No: 16F55425 ఈ రోజు మధ్యానము 3.20 P.M. దొంగలించ బడినది . మా కూతురు ఐస్ క్రీం కోసం సైకిల్ తాళం వెయ్యకుండా మేడమీడకు వచ్చింది . ఆ సమయo లో ఒక కుర్రాడు మేము చేస్తుంద గానే సైకిల్ తీసుకు వెళ్ళాడు . ఆ కుర్రాడు చూడ డానికి ఉత్తర భరత దేశం వాడిలా వున్నాడు . వాడు జుత్హు సైడ్ అంత ఒక స్టైల్ లో కట్ చేసి వుంది . పసుపు కలర్ షర్టు మీద బ్లూ రంగు stribes వున్నవి . ఆ కుర్రది వయుసు 20 సంవత్సరాలు లోపల వుంటాయి . యి సైకిల్ ని నర్సీపట్నం లో గల శ్రీ గౌరీ పరమేశ్వరి సైకిల్ & జనరల్ స్టోర్స్, మంగిలాల్ స్వీట్స్ ప్రక్కన షాప్ లో 13/01/2017 కొనడం జరిగినది . Receipt No: 238, tin No:[protected]. phone No: [protected]
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Andhra Pradesh Police
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    11%
    Complaints
    178
    Pending
    0
    Resolved
    19
    Andhra Pradesh Police Phone
    +91 86 3234 0473
    +91 86 3234 0471
    Andhra Pradesh Police Address
    Mangalagiri, Andhra Pradesh, India - 522502
    View all Andhra Pradesh Police contact information