Andhra Pradesh State Road Transport Corporation [Apsrtc] — conductor misbehavior and money change problem | |
సార్, నేను చల్లపల్లి టూ మచిలీపట్నం బస్సులో తేదీ 01/02/2019 మధ్యాహ్నం బస్సు లో జర్నీ చేశాను. కండక్టర్ గారికి 50 రూపాయల నోట్ ఇచ్చాను అలాగే 5 rs coin కూడా ఇచ్చాను. కానీ కండక్టర్ గారు టికెట్ కాస్ట్ 15rs పోగా నా 40rs ఇవ్వమని అడుగుతే చిల్లర లేదు మీరు చిల్లర తీసుకుని రావాలి లేదా బస్సు ఎక్కకూడదు ఆటో వెళ్ళాలి అని చాలా cheap గా బాడ్ words use చేసారు. అలాగే బస్సు రన్నింగ్ టైం లో నిద్రపోతున్నాడు అడుగుతే నా డ్యూటీ నా ఇష్టం ఎవరికి కంప్లెయింట్ పెటుకుంటావో పెట్టుకో అని rude గా behave చేసాడు. ఒక కస్టమర్ గా నేను చాలా ఫీల్ అయ్యా మీరు ఎంత గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయితే ఇలాగే behave చేస్తారా అని. సో మీరు ఆ కండక్టర్ గారి మీద యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటున్నాను. లేనిచో మీ ఎంప్లాయిస్ వల్ల గవర్నమెంట్ సర్వీస్ కి bad name వొస్తోంది అలాగే మీ డిపార్ట్మెంట్ కి కూడా. Change round figure చేసిన కూడా మీ డిపార్ట్మెంట్ కండక్టర్ చిల్లర లేదు అనటం చాలా బాధ వేసింది. Bus No: AP 16 TH 1728 Driver No: 111111 Conductor No: 369533 Avanigadda Depo Bus, Telugu Velugu Bus Service Ticket No: 00059766 మీరు అ కండక్టర్ మీద క్రమశిక్షణ చెరియలు తీసుకుంటారు అని అనుకుంటున్నాను.
| |
Complaint Status[Feb 01, 2019] Andhra Pradesh State Road Transport Corporation [APSRTC] customer support has been notified about the posted complaint. | |
ShareTweet | |
Related Complaints
[Resolved] Andhra Pradesh State Road Transport Corporation [Apsrtc] - RTC bus not maintained schedule time
[Resolved] Apsrtc - Refund not done
[Resolved] Apsrtc - Refound not done
Customer satisfaction rating
32%
Complaints
863
Pending
0
Resolved
272
+91 40 3010 2828
Majestic Bus Terminus, Gubbi Thotadappa Rd, Gandhi Nagar, Bangalore, Karnataka, India