Show menu
Ask a Question FAQ Sign in

Eenadu — job kavalani

సర్ నా పేరు సుధీర్ కుమార్ మాది నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చందా మండల కేంద్రం.నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2017 లో ఇచ్చిన 1401 నోటిఫికేషన్ ప్రకారం ఆయుష్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టు బేసిక్ కంపౌండేర్ పోస్ట్ ల భర్తీ కి అప్లై చేయడం జరిగింది.అందులో నేను సెలెక్ట్ అయ్యాను.సెలెక్షన్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. కాని ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ కాపీ లు ఇవ్వలేదు. మీ యొక్క విలేకరి కి సంప్రదిస్తే ఆయన ఇవన్నీ వర్కవుట్ కాదు అన్నారు.మిరే ఎలాగైనా దయథాలచి నాకు ఉద్యోగం ఇప్పించగలరని నా యొక్క మనవి.మీ కాళ్ళు మొక్కుతా సర్ నాకు ఇప్పించండి.

job kavalani

Complaint Status


[Jun 02, 2019] EENADU customer support has been notified about the posted complaint.
Complaint comments  Add a CommentShareTweet

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    Customer satisfaction rating
    9%
    Complaints
    312
    Pending
    0
    Resolved
    29
    EENADU Phone
    +91 87 5459 9978
    +91 40 2331 8181
    +91 87 2827 0434
    EENADU Address
    EENADU Complex,Internet Dept, Somajiguda, Hyderabad, Andhra Pradesh, India - 500082