ఇది ఇప్పుడు జరుగుతుంది
మేలైన తేదీ 15.04.2019
ఈరోజు కూడా జరిగింది.
15.04.2019 రోజున నేను అతనికి phone చేశాను
1).అతను 5100/-రూ పంపండి transport చేస్తాను అన్నాడు అలాగే అని పంపించాను.
అతను కూడా army transport అనే కాగితాన్ని పంపించాడు
2).16.04.2019రోజు న phone చేసి మీ bik transport లో పెట్టాను అన్నాడు
3).16.04.2019 రోజు న 11000/-రూ పంపండి అన్నాడు
ఏందూకూ అంటే
Transport bik insurance చేయాలి అన్నాడు
సరే అని పంపించాను
అతను కూడా army transport కాగితాన్ని పంపించాడు
3).17.04.2019 ఈ రోజు phone చేశాడు
మల్లి 21000/-రూ పంపండి అన్నాడు
ఏందూకూ అనీ అడిగితే
Transport లో కట్టాలి అన్నాడు
సరే అని పంపించాను
4). మల్లి phone చేశాడు 1600/-రూ పంపండి అన్నాడు
ఏందూకూ అనీ అడిగితే
Transport లో కట్టాలి అన్నాడు
సరే అని పంపించాను
5). 17.04.2019 time 7:00pm కు phone చేశాడు
మీ bik లో సగం డబ్బులు కడితే మీ transport bik 30 minutes లో వచ్చేస్తుంది అన్నాడు.
అలాగే అని 10000/- రూ పంపించాను
పంపించిన తరువాత goole లో అతని గురించి తెలిసింది.
ఇప్పుడు నాకు ఏంచేయాలో అర్థంకావటం లేదు.
Please help మీ లో ఏవరయినా నాకు help చేయండి
Cell:-[protected]
ను చాలా అంటే చాలా మెసగించ బాడాను 63, 100/- రూ.
Army వారి phone number :-
[protected]
[protected]
అతను ఇప్పటికి డబ్బు కోసం phone చేస్తున్నాడు
తనను కి నా జీవితం లో ఏ పటికి మరచిపోలేను.
అతను నన్ను ఇప్పటికి మొసగిస్తున్నాడు.
నాకు ఏంచేయాలో అర్థం కావడం లేదు
ఏ నాకు ఎవరన్నా సహాయం చేయగలరా
Please call me:- [protected]
Was this information helpful?
Post your Comment