Khazana Jewellery — Sales girl behavior on customer
R
Ramanababu Ganugula
Jan 27, 2022
Address:
Visakhapatnam main branch
విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్లో సేల్స్ గర్ల్ బిహేవియర్ బాలేదు స్కీం కడితే ఒక లాగా కట్టక పోతే ఒకలా ప్రవర్తిస్తున్నారు 2ను ఫ్లోర్ రింగ్స్ సెక్షన్ లో ఇది మీరు చెప్పాలి ఏ రోజు నేను గోల్డ్ ఐటమ్స్ చాలా తీసుకోవడానికి vatchanu కానీ ఒక సేల్స్ గర్ల్ sechem కట్టనందుకు చాలా రూడ్ గా ప్రవర్తించింది అందువలన నేను లలిత జెవెలరీ కి వెల్లవాలిసి వచ్చింది సో మీరు మీ సేల్స్ వాళ్లకు చెప్పండి caustomour ని మర్యాదయగా చూడమని
Was this information helpful?
No (0)
Yes (1)
Khazana Jewellery customer support has been notified about the posted complaint.
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment