Address: | Nellore, Andhra Pradesh, 524004 |
After a long time the dogs were taken away by dog catchers giving relief to 1st cross road zp colony nellore citizens. But within two days the happiness is evaporated the entire pack of same dogs is once again landed in the street and meenace reimposed. Its not understood why the system thrown the dogs on us once again. Is it not govt induced punishment of the citizens by throwing the dogs in the streets. Please do take immediate action Was this information helpful? |
రామలింగాపురం, నెల్లూరు.
సమస్య :
మునిసిపల్ వాటర్ ట్యాంక్ వెనుక 2వ సందు
దాదాపు 12 వీధి కుక్కల వల్ల చాలా ఇబ్బందులు వెదుర్కొంటున్నారు రాత్రి పూట బైక్ సీటు లు కొరికి వేయటం, ఇళ్ళల్లోకి వచెయ్యటం చేస్తున్నాయి, చిన్నపిల్లల్ని కరవటం చేస్తున్నాయి బైక్ పైన వెళ్ళేవాళ్ళని తరమఠం చేస్తూ చాలా సమస్యాత్మకంగా తయారవుతున్నాయి...
దయచేసి తగిన చర్యలు తీసుంటారని మునిసిపల్ ఆఫీసర్ గారికి సమస్యను నివేదించుతున్నాను...