At around 21:10 to 21:30 a car with no. Ap31ba5858 tried to overtake my vehicle on service road near polytechnic college, urvasi junction. He almost dashed the upcoming bike with a family. That bike almost dashed my car and missed a fall which was very narrow. The car ap31ba5858 which was responsible for all this action didn't stop and further more he speeded up further. Pls take the action. Was this information helpful? |
ఈ rash and zig-zag driving చేసే వారి వలన ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, మరెంతో మంది శాశ్వత అంగ వైకల్యం బారిన పడుతున్నారు. అయిన సరే ఈTraffic department కి, ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు, ఎదో నామకావస్తి fine లు వేసి వదిలేస్తున్నారు.దయచేసి అధికారులు ఒకసారి ఆలోచించండి, ఈ rash driving చేసే వారికి భయం పుట్టేలా చర్యలు తీసుకోండి please .