APTRANSCO Ltd — Low Voltage and huge voltage fluctuations -Compliant made in July, 2014-Problem still persist

We the A.P.I.I.C Colony, Ramanayyapeta, Kakinada-533005, residents made a compliant 0n 28.7.2014 and handed over the compliant to the Sub-station, Ramanayyapeta. So far no tangible improvement. It appears that the promises and statements of ministers, that too being Dy.Chief Minister of the state are also an eye wash, whom to complain, to the Pr minister, Sri Naredra Modi or Chief minister Sri Chandra Babu Naidu? Copy our reprecentaion/ complaint dt 28.7.2014 is reproduced here under for immediate action. ఎ.పి.ఐ.ఐ.సి కాలనీ వాసులు ఎసిస్టెంట్ ఇంజనీరు వారికి రమణయ్యపేట ఎ.పి.ఇ, డి.డి.సి.ఎల్ కాకినాడరూరలబ్ మండలం రమణయ్యపేట కాకినాడ కాకినాడరూరలబ్ మండలం కాకినాడ అయ్యా! విషయము: ఎ.పి.ఐ.ఐ.సి కాలనీ--తక్కువ విద్యుత్ ఓల్టేజి--నివారణ చర్యలు గూర్చి. ఎ.పి.ఐ.ఐ.సి కాలనీ, రమనయ్యపేట, కాకినాడ రూరల్ మండలం వాసులమైన మేము చాలాకాలము గా మాకలనీకి జరుచున్న విద్యుత్ సరఫరాలో అతితక్కువఓల్టేజి, ఓల్టేజిలో విపరీతమైన హెచ్చుతగ్గుల కారణమున నిత్యము ఎదుర్కౌచున్న సమస్యలనుతమకు విన్నవించుకొనుచున్నాము. మాకాలనీలో గృహావసరాలకు వినియెాగించుకొనుటకు సరఫరా చేయుచున్న విద్యుత్ చాలాక్కువ ఓల్టేజి[protected] లో వుంటున్నది. మరియు, తరుచుగా ఓల్టేజిలో విపరీతమైన హెచ్చుతగ్గుల కారణ ముగా మాగృహోపకరణములు (లైట్లు, ఫేనులు, ఫ్రిజ్లు, టి.వి ల వంటివి) తరుచు పాడైపోచున్నవి. ఏ.సిలు, మెాటార్లు వంటివి లోఓల్టేజి వల్ల తరచు డ్రిప్ అవుతోవుండడమే కాక ఒకోసారి పనిచేయుట కూడా లేదు. ది[protected] దినపత్రికలో గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ చినరాజప్పగారు పెద్దాపురం పట్టణం లో పాల్గొన్న 100 రోజులకార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో ఎ.డి. చంద్రశేఖర్ గారు టోల్ ఫ్రీ నెంబరు[protected] కి ఫోను చేన్చేస్తే 24 గంటల్లో ఓల్టేజి సమస్యపరిష్కరిస్తామని, ట్రాన్సఫార్మర్లను మారు స్తా మని సూచించారు. ఈ సూచనల మేరకు మేము ది.[protected] న పైపేర్కొన్న టోల్ ఫ్రీ నెంబరు ద్వారా మా సమస్యను గూర్చి ఫిర్యాదు చేసాము(ఫిర్యాదు నం. [protected] ). రెండు, మూడురోజుల తరువాత ఆకర్యాలయము వారుఫోన్చేసి చర్యలు తీసుకున్నాము మీ సమస్య పరిష్కారమైనదా అని అడిగినారు. కాని మా పరిస్ధితిలో మార్పు లేదు.ఆ విషయము తెలుపగా లిఖిత పూర్వకంగా మీకు ఫిర్యాదు చేయమని తెలిపినారు. పై విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా కాలనీవాసులము లిఖితపూర్వకముగా ఈ విషయమును మీకు విన్నవించు కొనుచున్నాము. తమరు మాయందు దయవుంచి మా సమస్యను ప్రత్యేక శ్రద్ధతో సత్వరము పరిష్కరించ గలరని కోరుకొనుచున్నాము. కాకినాడ తమ విధేయులు [protected] ఎ.పి.ఐ.ఐ.సి కాలనీవాసులు c.c to Divisio Office, , APEPDCL, Kakinada c.c to Circle Office, APEPDCL, Rajahmundry c.c to Corporate Office, , APEPDCL, P&T Colony, Seethammadhara, Visakhapatnam.
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    APTRANSCO Ltd
    Kakinadauioew
    India
    File a Complaint