Kolors — Wait loss

Address:Kolors KT road Tirupati 517501
Website:www.kolorshealthcare.com

తేదీ 12/09/2022 టైం 1pm సమయం
నేను మా టివి యాడ్ చూసాను అందులో 10kg వరకు 9999 రూపాయలు మాత్రమే అని టివి లో చూపించారు అది నాకు నచ్చి నేను KT road Tirupati లో వున్న కొలర్స్ కి వచ్చాను నేను చుసిన అపర్స్ చెప్పాను వాళ్లు నాకు అపర్స్ ఇవ్వలేదు వేరే వేరే ప్యాకెజ్ చెపుతున్నారు, నా వయస్సు 36 ఎత్తు 171 cm నా బరువు 86kg నేను తాగవలసిన బరువు 15kg మాత్రమే టివి లో చూపించిన ప్యాకేజి ఇవండీ అడిగితె బయపెటిస్తున్నారు మీకు అందులో 1kg 2kg తగుతారు మేము రేడు సిటింగ్ మాత్రమే ఇస్తాము ఇంకా ఇవ్వము అని చెపుతున్నారు, ఒక్క సిటింగ్ లో 1/2కేజీ నుండి 1కేజీ వరకు బరువు తగుతారు అని చెపుతున్నారు మరియు రెండు సిటింగ్ లో 10కేజీ వరకు ఎలా తగుతారు ఇలాంటి తప్పుడు యాడ్స్ ఇవ్వడం ప్రజలకు మోసపూర్తిగా వున్నది చాలా మంది ఆశతో వస్తారు వచ్చినవారికి ఇలా మోసం చేయడం సారి అయినదికాదు. నాకు 10కేజీ ప్యాకేజి లో ఎన్ని సిటింగ్స్ ఇస్తారు అవి చెపితే నేను జాయిన్ అవుతాను నేను ఆల్రెడీ 500రూపాయలు కటాను కఠిన దానికి బిల్ కూడా నాకు ఇవ్వలేదు నా సమస్యలు త్వరగా పరిష్కరించండి నా పేరు నారే మహేంద్ర నాయుడు మొబైల్ నెంబర్ [protected] తిరుపతి లో వుంటాను
Was this information helpful?
No (0)
Yes (0)
Kolors customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Kolors
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    27%
    Complaints
    394
    Pending
    4
    Resolved
    102
    Kolors Phone
    +91 92 4815 5566
    Kolors Address
    Door No: 46-7-38, Round Park Road, Danavaipeta, Rajahmundry, Andhra Pradesh, India - 533105
    View all Kolors contact information