నేను శ్రీకాకుళం నుండి విజయవాడ orang travels( బస్సు details in photo) ticket లో డ్రాప్ point ఎన్టీఆర్ సర్కిల్ వుంది. Varadi దగ్గర దిగవచ్చా అని బాయ్ ( కండక్టర్ )ని అడిగాను. డ్రైవర్ ని అడగండి అని చెప్పాడు. డ్రైవర్ ని request చేశాను.1000 టికెట్ కొని అక్కడ, ఇక్కడ ఆపు అంటారు. ఎక్కడ ఆపము. ముందు నువ్వు దిగు అని చాలా rash గా మాట్లాడినాడు. నువ్వు ఎవరికీ కంప్లైంట్ చేస్తావో చేసుకో... నేను కంప్లైంట్ చేస్తాను అన లేదు. టికెట్ లో వున్నది ఎన్టీఆర్ సర్కిల్ నేను ఎందుకు కంప్లైంట్ పెట్టుతాను, నేను request చేశాను. కుదరదు అని చెప్పు... బండి దిగు, అని, బూతులు తిట్టుతూ కిందికి దిగాడు. Orange travel బాగుంది అని వెక్కాము.17ఆగష్టు అదే బండిలో శ్రీకాకుళం వెళ్ళాను.డ్రైవర్ rash, బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. అతని మీద action తెససుకోండి.
మీరు వెళ్ళేది అదే రూట్ varadi లేదా బస్టాండ్ దగ్గర ఆపమని అడిగాను.. బుక్ చేసేటప్పుడు తెలియదా.. తెలియనప్పుడు నోరుమూసుకుని దిగాలి... అంటున్నాడు
Was this information helpful? |
Post your Comment