Public — Not stopping bus regularly

Address:Pallemonicolony, Hanwada Mandal, mahabubnagar district.

మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోనికాలనీ గ్రామం సమీపంలోని తాండూరు-మహబూబ్నగర్ రోడ్డు గుండా వెళ్లే తాండూరు డిపోకు చెందిన బస్సు నెం.TS34T4984 రెగ్యులర్ గా బస్సు స్టాప్ వద్ద ఆపడం లేదు. ప్రతిరోజు ఉదయం 7.40 గంటలకు మా బస్ స్టాప్ గుండా మహబూబ్నగర్ వెళుతుంది. బస్సు లు ఆపకపోవడంతో విద్యార్థులు మరియు ఉద్యోగులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. తగు చర్యలు తీసుకుని బస్సులు ఆపేలా చూడగలరు.
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Pallemonicolony, Hanwada Mandal, mahabubnagar district.
    India
    File a Complaint