Address: | Jasper industries, karimnagar. |
30 సార్లు రిపేర్ కు వెళ్లింది నా TATA ACE GOLD BS6 TS19TA1609 కరీంనగర్ జాస్పర్ ఇండస్ట్రీలో కి 6/6/22 వెళ్లింది.అంటే 13రోజులు అయింది ఇంకా రిపేరులోనే ఉంది. 16/6/22 సాయంత్రం 5 గంటలకు TATA ACE అయిపోయింది తీసుకుని వెళ్లమని పోన్ చేస్తే నిన్న17/6/22 వెళ్ళి డెలివరీ తీసుకుని 3 కిలోమీటర్లు వెళ్లగానే మళ్లీ అదే రీజనరేషన్ ప్రాబ్లమ్* వచ్చింది.వెంటనే మళ్లీ జాస్పర్ ఇండస్ట్రీలో కి వెళ్లి ఏంచేశారు సార్ మళ్లీ ఆప్రాబ్లమ్ వచ్చిందంటే మేము చెక్ చేశాం బాగుంది మీదగ్గరకు రాగానే ఇలా వచ్చింది ఉండనివ్వండి రేపు చేసి ఇస్తాం అని అన్నారు సార్.దండంపెట్టి బండి వదిలేసిరమ్మన్నాను.
నేను ఏంచేయాలో అర్థం కాని పరిస్థితి పై అధికారులకు చెప్పాను వారునాకోసం మెకానిక్ లతో మాట్లాడినారు వారు చెప్పనా నాబండి పనికావటం లేదు.
ఫ్రెండ్స్ ఏంచేద్దాం మీరన్నా సలహాఇవ్వండి.
నేను దేనికైనా సిద్దమే ఇలాంటి తప్పుడు TATA BS6 VEHICLE S మన మంచిర్యాల లో అమ్మకాలు జరగకుండా చేయాలి.
TATA MOTORS వారు కచ్చితంగా సమాధానం చెప్పాలి.
దయచేసి TATA ACE బాధితులు అందరూ ముందుకు రండి.
నా సెల్ నంబర్ [protected].
వారంటీ అయిపోతే ఎవరి కైనా మోతమోగిపోతుంది. అన్ని అమ్మి కట్టి నా ఇంకా ఇంకా రిపేర్లు వస్తూనే ఉంటాయి. Was this information helpful? |
Post your Comment