Boduppal Municipality — Drainage leakage continually

Address:Saidurga nagar colony, Chengicherla

ప్రతిరోజు వాటర్ డ్రైనేజీ నుండి బయటికి వస్తుంది, రోడ్డు నిండా డ్రైనేజీ వాటర్ ఉంటుంది. దానివల్ల కాలనీవాసులు రోడ్డుపై నడవడానికి వీలులేకుండా ఉంది దీనిపై చాలా సార్లు కాలనీవాసులు కంప్లైంట్ చేసిన సరైన రెస్పాండ్ రావట్లేదు దయచేసి ఇప్పటికైనా మా సమస్యను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించ వలెను.
+4 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Saidurga nagar colony, Chengicherla
    India
    File a Complaint