Boduppal Municipality — municipal water supply

Address:7-59, road no 2, shankar nagar, uppal depot, Hyderabad, Telangana, 500039

Hi,

We are facing serious water problem. Even though this is a rainy season, we are not getting water on time. There is no proper timing and schedule by ghmc boduppal.
I complained many times, but there is no response from line men or his superior, they are switching off their phones.
Here is my address:
7-59, road no:2, shankar nagar, uppal depot, 39
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Comments

మహారాజా శ్రీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, తేదీ :[protected]
శ్రీ కె తారక రామ రావు, MA&UD, Industries & IT & C
గారి దివ్వసముఖమునకు,

Sir,
బోడుప్పల్ గ్రామా పంచాయతీ లక్ష్మినగర్ కాలనీ పరిధిలోని ఇoటి నెoబరు 9-116/D మరియు 9-116/D/1 K.P. Residency & సాయి Residency నoదు నివాసులు వారుసుకుంటున్న పిర్యాదు విన్నపములు ఎమనగా మాకు గత అక్టోబరు-2018 సoవత్సరము నుoడి తాగునీరు(మంచి నీళ్లు) రావాటoలేదు ఏన్నిసారులు అధికారులు చుట్టు తిరిగినా అడిగినా, పిర్యాదు చేసినా నీళ్లు వదిలినపుడు వచ్చి చూస్తాము అని అంటునారు కానీ ఇప్పటికి సoవత్సరము అయిన మంచి నీళ్లు రావాటoలేదు మేము మంచి నీళ్లు లేక చాల ఇబ్బoది పడుతున్నాము. మాకు కనీసం బోరులో కూడ నీళ్లు లేక ట్యాంకరులు కొనుకుంటున్నాము. దయచేసి ఇప్పటికెన మంచి నీళ్లు వదలమని అడుగుతున్నావు మేము ఇప్పటి వరకు నీటి బిల్స్ పెండింగ్ లేకుండా కడుతున్నాము ఎప్పటికెన మంచి నీళ్లు వస్తాయని ఎదురుచుస్తాo. కావున దయచేసి గేరవనీయులై రాష్ట్ర మంత్రివర్యులు ఫై విషయాన్ని పరిగణిoచి మాకు మంచి నీళ్లు వచ్చేట్ల చూడగలరుని మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థిచున్నాము.
చిత్తగిoచవలెను,
ఇట్లు
తమవిధేయులు
K.P. Residency &
సాయి Residency
నివాసులు బోడుప్పల్.

Copy to:
The Member of Legislative Assembly Constituency Medchal.
The Municipal Commissioner, Boduppal Municipality.
Anjaneya Nagar boduppal road no.2 . There's a drainage leakage in our colony, respond as soon as possible as it's problem for all

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    7-59, road no 2, shankar nagar, uppal depot, Hyderabad
    Telangana
    India
    File a Complaint