Dwakra — About scams in dwakra

Address:Prakasam, Andhra Pradesh
Website:www.dwakra.com

Dear concern,

Greetings for the day,

This is keep you informing that, my mother is one of the member for the sanari dwcra group of prakasam district, ongole town and group leaders are kumari & malleswari (Ganapathi nagar)
Recently, government issued the loan amount for the group, after collecting the amount from the bank, the leaders are took the loan as per samikhya by forge ring the signs of the 2 members & with out intimating the of the group members.Two members of the group asked many times about the loan books, the money taken by leaders were paid by group members because of theire innosence instead of giving books they were taking rudely and vulgar with them .Along with group leaders the nominator also doing like leaders.

Sir/medam,
Please take actions agaisnt this issue.
Was this information helpful?
No (0)
Yes (24)
Complaint comments 

Comments

We are from Sattenapalli 11th ward, Sri Virat DWACRA group Guntur dist, AP. We started this group, Since Six year's we both (Kommuri Koteswaramma and BNS.Gayathri) along this group running good. But now Since one months Group incharge and RP torchers to terminate us wantedly from the group. because they want join some their own relatives( dami person's) and to get complete government benefits and total loan amount.Wantedly shouting us. They are doing fraud along with RP. Please help us what to do now . Do Needful .we don't know with whom need to approach. Please give best suggestion for us .We don't want to go out from the group.
, పొదుపు లక్ష్మి గ్రూప్ అంతా మోసమే ఎందుకు అంటే మేము నంద్యాల లో ఒక గ్రూప్ లో చేరం, మంచిది ఏమి మోసం చేయదు అని కానీ అంతా మోసమే . మా గ్రూప్ పేరు అమరేశ్వర, మా లీడర్ చాలా మోసం చేసింది.మాకు లోన్ వచ్చింది తిరిగి డబ్బులు కూడా కట్టాం అయినా ఆమె ఏమి కట్టలేదు, కట్టకుండా 300000 మూడు లక్షలు అప్పు పెట్టింది.సరేలే పేరు తీసి వెయ్ అంటే తియదు నేను వేరే గ్రూప్ లో ఎక్కలేకున్న .అసలు చాలా మోసం చదువు రాకపోయినా, వచ్చిన మోసం చేసి డబ్బులు అంతా మింగారు, దీనికి సి ఆర్ పి సహకారం బాగా డబ్బులు నొక్కి అప్పు అంతా రుణమాఫీ లో తిసిస్తే వీలు బాగా బతకచు అని.దయచేసి ప్రభుత్వం check chesi తీసివేయాలి ఇలాంటి అక్రమాల లీడర్స్ ని...చాలా మోసం వాలా కళ్ళు చల్లపడే వరకు డబ్బు తో ఇలా ఎంత మంది తో ఆడుకుంటూ ఉంటారో...
I am grace from N.F.C /GHATKESAR; Dt. Medchal my group name is Krushi, Our 1 st leader has taken loan on 3 members name also she has collected every month from 9 o[censored]s but didnot pay now the amount due is 2, 50, 000/- when ever we go to her house her husband argues with us and creating nu-sense. we have contacted even police but they are not taking any action. since 5 years we are suffering. Please help to collect money from her and give us loan so that the amount will be helpful for our children education

[protected]

naa peru saraswathi nenu pithapuram lo vuntanu kanchiboina saraswathi ane aame dwacra loans vere valla peru medha ame mathrame thesukuntundhi idhi chaala pedda mosam santhakaalu pette tapudu mathrame group sabyulu kavalsi vasthundhi alaa andhari peru medha thisukunna loans ni vaddi vyaparam call mani chesthindhi

please save our group members malli maa group ni malli maaku ippinchandi
sie we are from lingampally nallagandla we formed a group last eight month ago while forming the group the leader took 700 hundred from us to form a group this month we got loan for one lakh but the team leader is asking to pay 2500 is it necessary to pay . the amount we gave her 2000 rupees but she is pesting us to pay more 500 is it compusary to pay them please explain.it is not only only leader but each and every does this cant we stop them
నమస్కారం సార్ మాది గుంటూరు జిల్లా తెనాలి మండలం ఇక్కడ డ్వాక్రా గ్రూపు లకు యానిమేటర్లు పెద్ద సమస్య లాగా తయారయ్యారు లోను పెట్టాలన్నా డబ్బు లే తీసుకోవాలన్న డబ్బులే అలాగే ఈ గ్రూపు లీడర్ యానిమేటర్ కలసి ఆ గ్రూప్లో ఉన్న ఉన్న సభ్యులను మోసం చేస్తున్నారు తీసుకున్న లోన్ సరిగ్గా కట్టకపోవడం అలాగే ఎక్కువ మొత్తంలో వడ్డీలు తీసుకోవడం ఇలాంటివి ఎన్నో సమస్యలు డాక్టర్ గ్రూపులో చోటుచేసుకుంటున్నాయి దయవుంచి మీరే ఈ సమస్యను పరిష్కరించ వలసిందిగా కోరుచున్నాము
I one of the member of priyadharshini group-2, J Panguluru, Addanki, Prakasam District.

In our group there are two senior members and leader who formed our group near about 25 years ago later on she became a member and given leadership to new person, they taken the book from the senior members and right now they are avoiding her from membership, the leader of the group is doing selfish and wrong behavior among those ex leader please help her.

Right now the leader of the group totally avoided from the group and joined new person on there position.please take action on her.
Sir madhi vizianagaram district. Garividi mandalam. Devada village. E month dwakra katta Mani pressure chestunnaru ela katta lo naku ardham kavatledu oka pakka prbhutwam cheptunna pattinch ko kunda SBI bank varu katta Mani cheptunnaru kattaka pothe fine vestanantunnaru antunnaru nannu em cheyyimannaru cheppandi
నమస్కారం,
మేము సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా వాస్తవ్వులము, ap. మేము సుందరయ్య గ్రూపు లో మొదటి నుండి ఉన్నాము.గ్రూపు లీడర్లు స్వార్ధం తో వాళ్ళ సొంతవాళ్లను పెట్టుకోవాలనే ఉద్దేశ్యం తో ఉన్నవాళ్ళను చెప్పకుండా బలవంతంగా తొలగిచడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకరిని తొలగించారు.ఇప్పుడు నాతో చెప్పకుండా గ్రూప్ అంతా ఏకమయ్యి నాకు చెప్పకుండా నా పేరు లిస్ట్ లో నుండి తీసేసినారు. నేను గ్రూప్ తొలగాలనే ఉద్దేశ్యం అయితే నాకు లేదు.పేధవాళ్ళు లబ్ది పొందాలనీ గవర్నమెంట్ ఈ విధంగా సహాయం చేస్తుంటే గ్రూప్ లో వాళ్ళు వాళ్ళ స్వార్ధం తో అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మీరు తక్షణమే చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాము. థాంక్యూ
Vijay RT Gochipathala's reply, May 21, 2021
మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరికిందా మేడం
Greetings to Andhra Pradesh government dwakra group

Here I want you to know the situation
In AP dwakra group.
In AP animators are taking unofficial amounts from group members and each group they are paying 10 to 15 thousand rupees every time when they are taking new loans.
This is happening in all districts in our state, kindly try to understand our situation and short out these issues.
Thanks.
Lakshmi Reddy
Vijay RT Gochipathala's reply, May 21, 2021
మీ యొక్క సమస్యని పరిష్కారం చేశారా మేడం
నమస్కారం
మాది ప్రకాశం జిల్ల్ల, బల్లికురవ మండలం, వైదన గ్రామం.
మేము వైదన గ్రామ సుశీల గ్రూప్ లో సభ్యురాలు.మేము గత 20 సంవత్సరాల నుండి గ్రూప్ లో ఉంటున్నాము.
మాకు కొన్ని రోజుల క్రితం లోన్ మంజూరు అయింది, అయితే మా గ్రూప్ లోని అందరిచేత లోన్ కోసం అని సంతకాలు చేయించటం జరిగింది. బ్యాంక్ వారు లోన్ సెంక్షన్ చేసి డబ్బులు ఇచ్చారు.కానీ మాకు మాత్రం ఇవనంటున్నరు. ఎందుకని ఇవరు అని అడిగితే మీరు సరిగ్గా కట్టరు అందుకని మేమే మీకు ఇవము అని అంటున్నారు. అలా అనేవారు లోన్ కోసం సంతకాలు ఎందుకు పెటించారు. అంత లోన్ వచ్చిన తర్వాత మాకు డబ్బులు ఇవంటున్నరు. దయచేసి మా యొక్క సమస్యని తిర్చవలసిందిగా కోరుతున్నాము
దయచేసి మా యొక్క సమస్యని తిర్చవలసిందిగ కోరుతున్నాము .
మేము Sri ganesh durga group chodavaram(mandalam).మేము గత 14 సంవత్సరాల నుండి గ్రూప్ లో ఉంటున్నాము.
మాకు కొన్ని రోజుల క్రితం లోన్ మంజూరు అయింది, అయితే మా గ్రూప్ లోని అందరిచేత లోన్ కోసం అని సంతకాలు చేయించటం జరిగింది. బ్యాంక్ వారు లోన్ సెంక్షన్ చేసి డబ్బులు ఇచ్చారు.కానీ మాకు మాత్రం ఇవనంటున్నరు. ఎందుకని ఇవరు అని అడిగితే మీరు సరిగ్గా కట్టరు అందుకని మేమే మీకు ఇవము అని అంటున్నారు. అలా అనేవారు లోన్ కోసం సంతకాలు ఎందుకు పెటించారు. అంత లోన్ వచ్చిన తర్వాత మాకు డబ్బులు ఇవంటున్నరు. దయచేసి మా యొక్క సమస్యని తిర్చవలసిందిగా కోరుతున్నాము
దయచేసి మా యొక్క సమస్యని తిర్చవలసిందిగ కోరుతున్నాము .
Name: Mallapureddy aruna Sri ganesh durga group (dwakra), chodavaram(mandalam).మేము గత 14 సంవత్సరాల నుండి గ్రూప్ లో ఉంటున్నాము.
మాకు కొన్ని రోజుల క్రితం లోన్ మంజూరు అయింది, అయితే మా గ్రూప్ లోని అందరిచేత లోన్ కోసం అని సంతకాలు చేయించటం జరిగింది. బ్యాంక్ వారు లోన్ సెంక్షన్ చేసి డబ్బులు ఇచ్చారు.కానీ మాకు మాత్రం ఇవనంటున్నరు. ఎందుకని ఇవరు అని అడిగితే మీరు సరిగ్గా కట్టరు అందుకని మేమే మీకు ఇవము అని అంటున్నారు. అలా అనేవారు లోన్ కోసం సంతకాలు ఎందుకు పెటించారు. అంత లోన్ వచ్చిన తర్వాత మాకు డబ్బులు ఇవంటున్నరు. దయచేసి మా యొక్క సమస్యని తిర్చవలసిందిగా కోరుతున్నాము
దయచేసి మా యొక్క సమస్యని తిర్చవలసిందిగ కోరుతున్నాము .
I team, we are facing some issues while with drowning money..my mother rouring last one month.. still not resolved the issue ..whom we need to complaint... group leaders are not supporting.. please advise to me.. whom we need to give complaint..

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Ongole
    Andhra Pradesh
    India
    File a Complaint