Greater Visakhapatnam Municipal Corporation [GVMC] — Dangerous roads and no street lights

Address:Sujatha nagar, Venkatadri nagar, teachers layout, behind anjaneya temple

సార్ సుజాతనగర్ టీచర్స్ లేఅవుట్ ( వెంకటాద్రి నగర్ ఆంజనేయస్వామి గుడి దగ్గర) వాసులు రాసుకున్న విన్నపములు.
మా ఏరియాలో రోడ్లు ఏ మాత్రం బాగా లేవు. పూర్తి మట్టి రోడ్లు కావడంవల్ల వర్షం వస్తే వాహన దారులు రోడ్లపై ప్రయాణిస్తూ పడిపోతున్నారు. రోడ్లు ఎర్రమట్టి ఉన్నందువలన కనీసం నడవడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. చాలాకాలంగా ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 200 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రోడ్లు కూడా గతకలతో ఉన్నందువలన మహిళలు చిన్న పిల్లలు కూడా పడిపోతున్నారు. అందువల్ల తమరు దయవుంచి మా రోడ్లను వీలైనంత త్వరగా బాగు చేయిస్తారని, శాశ్వత రోడ్లు మార్చి మా కష్టాలను తీర్చి ఆదుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే వీధి లైటు కూడా లేకపోవడం వల్ల రాత్రిపూట పాములు రోడ్ల మీదకు రావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అందువలన రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ దీపాల సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం.
మా ఏరియాలో రోడ్ల పరిస్థితి ఫోటోల రూపంలో తెలియజేస్తున్నాను.
+6 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Greater Visakhapatnam Municipal Corporation [GVMC] customer support has been notified about the posted complaint.
Oct 13, 2020
Updated by santhosh neelam
.
Oct 13, 2020
Updated by santhosh neelam
సార్ సుజాతనగర్ టీచర్స్ లేఅవుట్ ( వెంకటాద్రి నగర్ ఆంజనేయస్వామి గుడి దగ్గర) వాసులు రాసుకున్న విన్నపములు.
మా ఏరియాలో రోడ్లు ఏ మాత్రం బాగా లేవు. పూర్తి మట్టి రోడ్లు కావడంవల్ల వర్షం వస్తే వాహన దారులు రోడ్లపై ప్రయాణిస్తూ పడిపోతున్నారు. రోడ్లు ఎర్రమట్టి ఉన్నందువలన కనీసం నడవడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. చాలాకాలంగా ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 200 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రోడ్లు కూడా గతకలతో ఉన్నందువలన మహిళలు చిన్న పిల్లలు కూడా పడిపోతున్నారు. అందువల్ల తమరు దయవుంచి మా రోడ్లను వీలైనంత త్వరగా బాగు చేయిస్తారని, శాశ్వత రోడ్లు మార్చి మా కష్టాలను తీర్చి ఆదుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే వీధి లైటు కూడా లేకపోవడం వల్ల రాత్రిపూట పాములు రోడ్ల మీదకు రావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అందువలన రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ దీపాల సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం.
మా ఏరియాలో రోడ్ల పరిస్థితి ఫోటోల రూపంలో తెలియజేస్తున్నాను.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Greater Visakhapatnam Municipal Corporation [GVMC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    6%
    Complaints
    575
    Pending
    0
    Resolved
    33
    Greater Visakhapatnam Municipal Corporation [GVMC] Phone
    +91 96 6690 9192 [WhatsApp]
    Greater Visakhapatnam Municipal Corporation [GVMC] Address
    Jail Rd, Ram Nagar, Visakhapatnam (Urban), India - 530001
    View all Greater Visakhapatnam Municipal Corporation [GVMC] contact information