Guybro chemical — Irrigation department

Address:West Godavari, Andhra Pradesh, 534004

అయ్యా,

మా నాన్న గారికి ఏలూరు, ఆదివారపేట లో మార్కెట్ రోడ్డులో ఇళ్లు ఉంది. అయిదు రోజుల క్రితం పంపు కనెక్షన్లు మార్చాలని కోందరు వచ్చి గుంత తీసి కనెక్షన్ మార్చి 200/- ఏ రసీదు లేకుండా ఇవ్వాలని కోరారు. దీనికి అని అడిగితే ఫార్మాలిటీస్ అన్నారు.. నేను 100/- ఇచ్చాను. అందరూ ఇస్తున్నారు మీరు కూడా ఇవ్వండి అని నాతో ఘర్షణ పడ్డారు. నేను మున్సిపల్ అధికారులు కంప్లైంట్ చేస్తానని చెప్తే సరే అని వెళ్లి పోయారు. ఐదు రోజుల అవుతుంది ఇప్పటి వరకు ఆ గొయ్యి పూడ్చ లేదు. ఆ గొయ్యి నేను పూడ్చుకోగలను.. కానీ అలాంటి వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పగించకూడదని నా మనవి.

నాగేశ్వరరావు
[protected].
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Eluru
    Andhra Pradesh
    India
    File a Complaint