[Resolved] ICDS-Anganwadi — .... | |||
సర్... మా ఊరి అంగన్వాడీ టీచర్ గర్భవతుల తో అసభ్య కరంగా ప్రవర్తిస్తుంది. మొహర్రం రోజున స్కూలు సెలవు ఉన్నా కూడా, నా భార్య ను (3 నెలల గర్భవతి) పని ఉందని పిలిచి... తన ప్రియుడు దగ్గరకు వస్తావా...అని బెదిరీంచింది. సార్! ఆమె వల్ల చాలా కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొన్ని విషయాలు రాయడానికి ఇబ్బంది గా ఉంది. కావున మా ఊరి నుంచి ఈ టీచర్ బారినుండి కాపాడండి సార్. Was this information helpful? | |||
Sep 27, 2018 Complaint marked as Resolved email:
[email protected]
Cell:8885999078 | |||
Add a Comment | |||
Post your Comment