Mangaldeep Enterprises — no 1 cheating company in india

Address:110088
Website:www.mangaldeepenterprises.com

Consumer compalint about mangaldeep enterprises co.

Hi frnds... Iam prasad from kakinada.. Mangaldeep enterprises తో business చేయాలి అనుకొనేవాళ్లకోసం ఈ compalint ని పెడుతున్నాను...ఎందుకంటే నాలా ఇంకెవరు మోసపోకూడదు అనుకుంటున్నా.వీళ్ళ టార్గెట్ ఎక్కువ గా ap, telangana అండ్ thamilnadu.. కారణం..మనవాళ్ళు బాగా మెతక స్వభావం కల వాళ్ళం కాబట్టి..ఎందుకోచింది లే వాళ్ళతో ఎం గోడవపడతాం... Court ల చుట్టూ ఎంతిరుగుతాం అని వదిలేస్తాం అని వాళ్లకు తెలుసు..నేను చాలా మందిని చూసాను కూడా...వీళ్ళు చాలా చిన్న టెక్నిక్ ని వాడి చాలా చాలా మంది జీవితాలను రోడ్ కి లాగేసారు.. Company వాళ్ళు మీకు అంత లాభం వస్తుంది..చాలా సంపాదించుకోవొచ్చు అని చెప్తే నూటికి 90% ఎవరు నమ్మరు...మరి ఎందుకు ఇంతమంది మోసపోయారు..అసలు ఆ comany ని ఎప్పుడు నమ్ముతాం మనం...మన పక్కింటి వాడో, పక్క village వాడో, పక్క జిల్లా వాడో ఈ కంపెనీ తో business చేస్తూ sucsussful గా lead చేస్తూ money సంపాదించుకొంటుంటే...మనం వెళ్లి చూసి అన్ని డౌట్స్ అడిగి..పరవాలేదు, చేయొచ్చు అని confirmation కి వస్తాం.ఇదే వాళ్ళ sucsussfull టెక్నిక్... Campany వాళ్ళ చెప్తారు.. మీ పక్క జిల్లా లో శ్రీను గారు నెలకు 100, 000rs..సంపాదిస్తున్నారు..వైజాగ్ లో రెడ్డి గారు 70, 000 సంపాదిస్తున్నారు..అని చెప్తారు..వాళ్ళ contact numbers వెంటనే మీకు send చేస్తారు...నిజానికి ఈ శ్రీను గారు, రెడ్డి గారు mangaldeep company తొత్తులుగా పని చేస్తారు..మీతో గొప్పగా చెప్పి machines కొనిపిస్తే వెళ్లకు చాలా persatage money ఇస్తారు..వాళ్ళు మనల్ని నడి సముద్రం లో ముంచేస్తారు..ముందుకు వేళ్ళ లేరు..వెనక్కి రాలేరు.అది ఎలా అంటే... వాళ్ళ పెద్ద ఆయుధం (Buy back)... Buy back అని ఆశ పెట్టి, ముష్టి 45000rs ల డోక్కు machine ని 3, 50, 000 rs కి మనకు అంటగడతారు..అది 2 months లోనే డబ్బు లో రాళ్లు వేసి కొట్టినట్టు పెద్ద sond చేస్తూ struc అయిపోతుంది.. Machain parts అన్ని రాలిపోతాయి...నిజానికి fully ఆటోమేటిక్ machines అన్ని failure, పేపర్ ప్లేట్స్ చేయడానికి.. Semi ఆటోమేటిక్ మాత్రమే comfortable..నా పక్క జిల్లా లోని ఒక లిచ్చా నా కొడుకు వల్ల నేను ఒక్కడినే కాదు..నాతో 10 members పైనే నాశనం అయిపోయారు...ఒక్కకరితో 4 to 10 lakhs వరకు కంపెనీ తో పెట్టుబడి పెట్టించేసాడు...
Mangaldeep enterprises వారిచ్చిన persantage తో happy గా enjoy చేస్తున్నాడు..
వీళ్ళు ప్రజలను ఎ విదంగా మోసం చేస్తున్నారో చూద్దాం...

First వాళ్ళు కాల్ చేసినప్పుడు double die fully automatic machine తీస్కొమంటారు..దాని price 3, 50, 000 చెబుతారు...మనం అడగడాన్ని బట్టి 2, 70, 000 నుంచి 350000 వరకు అమ్ముతారు...అసలు నిజానికి దీని price ఈ సైట్ ఓపెన్ చేసి చూసి అవక్కవండి...

https://m.indiamart.com/proddetail.php?i=[protected]

300000 పోసి కొన్న machine ఎవరికైనా అమ్మేద్దం అన్నా ఎవడు 10, 000 కి కూడా తీస్కోడు... ఎందుకంటే అది dellhi machine... చాలా repaires వస్తాయి... Complaints వస్తాయి..ఇక్కడ ఎవరు రిపేర్ చేయలేరు...పైగా దాని లోకల్ price మిరే చూసారు గా...వీళ్ల మోసం machine అమ్మేయడం తో ఆగి పోలేదు... Buy back పేరు చెప్పి ఘోరం గా దోచుకుంటున్నారు...
Buy back పేరు తో వీళ్ళు చేసే మోసం మనం పూర్తి గా ములిగిపోయేవరకు తెలీదు..
Meterial వాళ్ళ దగ్గరే కొనాలి..
Meterial ఒక kg price 70rs
అమ్ముతారు..కానీ meterial price ఈ site లో చూసి తెలుసుకోండి..

https://m.indiamart.com/proddetail.php?i=[protected]

ఒక్కో kg దగ్గర double price అమ్ముతారు...

అసలు buy back గురుంచి వాళ్లు ఏంచెబుతారో... వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే..

1000 ప్లేట్స్ కి 350+50 రూపాయలు ఇస్తాం... ఎందులో 50రూ. ఎందుకంటే మీరు తయారు చేసిన ప్లేట్స్ కంపెనీ కి పంపడానికి trasport charge... ఫైనల్ గా 1000 paltes కి 350రూ ఇస్తాం అని చెబుతారు.

1) ఒక kg 70రూపాయిలు.
2) 3kg లకు 1000 ప్లేట్స్ తయారు అవుతాయి..
3) అంటే 3kg×70రూ=210
4) current బిల్ 1000 ప్లేట్స్ కి 10రూ
5) covers, boxes, rubbers, etc కి ఇంకో 10రూ. 210+10+10=230రూ.ఖర్చు.
అంటే 350-230=120రూ. లాభం

1000 ప్లేట్స్ కి ఖర్చులు అన్ని పోను 120రూ. మిగులుతుంది...

రోజుకు 35000 ల నుంచి 45000 ప్లేట్స్ తయారు చేయొచ్చు...

35000÷1000=35
35×120=4200/day
4200×30=1, 26000/mnth

నెలకు ఎన్నసార్లు అయినా మీరు పంపొచ్చు..అనిబచెబుతారు...ఏ లెక్క అందరికి temting గానే ఉంటుంది..
కానీ అసలు బొక్క ఇక్కడే ఉంటుంది...అది correct న కదా అని doubt వస్తుంది...వాళ్ళు వెంటనే వైజాగ్ లో శ్రీనివాస్ గారు నెలకు 90, 000 సంపాదిస్తున్నారు..మిరే కనుక్కోండి అని నెంబర్ forword చేస్తుంది..కాల్ చేస్తే వాడి మాటల్లో చూపిస్తాడు చూడు...బ్రెయిన్ మొత్తం మైకం లోకి పోతుంది...అసలు వాళ్ళు మోసం చేస్తున్నారు అనే చిన్న అనుమానం
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Mangal Deep Enterprises, Sant Pura, Delhi
    India
    File a Complaint