గ్యాస్ పట్టుకుని వచ్చిన అతను నేను మర్యాదగా మీరు అని మాట్లాడుతుంటే అతనేమో నువ్వు నువ్వు అని అమర్యాదగా మాట్లాడటమే కాకుండా చెడు నడవడికను కూడా కలిగి ఉన్నాడు, నేను ఆరు బయట balcony లోనే నిలుచుని కాలీ cylinder కూడా అక్కడే పెట్టాను కానీ వచ్చిన అతను అతిచోరవతో లోపలికి వెళ్లడం ఏమిటి ? దానికి అతని సమాధానం ఎండాగా ఉందని లోపలికి వచ్చాడట ఏమిటండి ఇలాంటి వాళ్ళను పంపిస్తారు మీరు ఒకవేళ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి Was this information helpful? |
Post your Comment