బాలాజినగర్ 13 వార్డ్ లోని ప్రగజ్యోతి స్కూల్ ఎదురు వీధిలో గత 20 రోజులుగా డ్రైనేజ్‌లో తీసిన చెత్త తీసుకొని వెళ్లక వాటిపై చెట్లు మొలచి దుర్గంధం వెదజలుచు ఇబంధికారంగా ఉన్నది. కావున దీనిపై మీరు సగరు శానిటేరీ ఇన్స్పెక్టర్ కి సూచనలు జారి చేసి తీయించవలసినది గా కోరడమైనది Was this information helpful? |
Post your Comment