Nellore Municipality — maintenance of swatantra park near gandhi statue

Address:Nellore, Andhra Pradesh, 524001

Complaint given:

నెల్లూరు నగరంలో ఆహ్లాదకరమైన ఉద్యానవనములు అభివృద్ధి పరిచినందుకు ధన్యవాదములు. ఇక్కడ గాంధీనగర్లోని గాంధీ పార్క్ నిర్వహణ గురించి ఒక చిన్న సూచన. పచ్చని పచ్చిక కొరకు ప్రతిరోజూ నీరు పడుతూ ఉన్నారు. సాయంత్రం ఈ ఉద్యానవనంలో సేదతీరుటకు పచ్చిక మీద కూర్చున్నప్పుడు పచ్చిక లోని నీటి చెమ్మ ఆరనందువల్ల కూర్చున్న వారి బట్టలు నెమ్ము అయ్యి కూర్చున్న వారందరికీ అసౌకర్యంగా ఉంటున్నది.సాయంత్రం పచ్చికలో కూర్చున్నప్పుడు పొడిగా ఉండులాగున నీటిని ముందుగా పట్టించవలసినదిగా విజ్ఞప్తి.
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Nellore
    Andhra Pradesh
    India
    File a Complaint