Prajaashakti News Paper — Complant agaist prajaashakti news reporter narasimhulu

Address:kurnool andhrapradesh

గౌరవనీయులైన ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గారికి, పబ్లిషర్ గారికి మరియు యాజమాన్యానికి నమస్కరిస్తూ చేయు ఫిర్యాదు ఏమనగా ?
ఆర్యా!
మేము ఉమ్మడి అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం, నంబులపూలకుంట మండలం నుండి చేయు ఫిర్యాదు ఏమనగా, మండలంలో ప్రజాశక్తి దినపత్రిక పత్రిక పాత్రికేయునిగా చలామణి అవుతున్న నరసింహులు అలియాస్ బొట్టు నరసింహులు దందాలపై మావిన్నపం మీదృష్టికి.
నరసింహులు గారు గాలివీడులో చెప్పుదెబ్బలు తిని ఇక్కడ బూటువేట్లకు సిద్దమైనాడు అని దీని సారాంశం. తాగుడుకు బానిసైన నరసింహులు చివరకు మామూళ్లు ఇవ్వకపోతే కులాన్ని అడ్డుపెట్టుకొని ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు పెట్టె స్థాయికి ప్రజాశక్తి పాత్రికేయవృత్తి దిగజారింది అనడానికి నిదర్శనం. వామపక్ష భావజాలంతో సమాజంలోని ప్రజాసమస్యలపైనా పత్రికా రూపంలో వెలుగులోకి తెచ్చి సమస్యలు పరిస్కారం దిశగా పాత్రికేయవృత్తిని కొనసాగిస్తాడు అని మీరు పాత్రికేయునిగా సమాజానికి పరిచయం చేస్తే ఇప్పుడు సమాజానికి నరసింహులు గారే పెద్ద సమస్యగామారి చెప్పు వెట్లు, పరకవేట్లు, షాట వేట్లు, చంప వేట్లు, కాలులెట్లు, బోకి వెట్లు అన్ని అయిపోయి చివరకి ఇప్పుడు బూటెట్లకు సిద్ధమైపోయినాడు అని దీని సారాంశం.
నరసింహులు గారు ప్రజాశక్తి దినపత్రికలో పాత్రికేయునిగా వృత్తిని ప్రారంభించినప్పటినుండి నాటుకోడి పులుసు, తలకాయ కూరా తీర్థం రూపంలో చీపులిక్కర్ తప్ప మరే ఇతర వంటకాలు తీర్థాలు పట్టవు కోరిక నెరవేర్చకపోతే ప్రజాశక్తి పత్రికని తనసొంత కారపత్రంగా మార్చుకుంటాడు అనడంలో సందేహం లేదు. వామపక్ష భావజాలం భారతదేశ సమాజంలో రోజు రోజు కు క్షీణించి పోతున్న తరణంలో పత్రిక నడపలేని స్థాయికి దిగజారి చీపులిక్కర్ కు పత్రిక వర్ఛస్సును తాకట్టు పెట్టి ప్రజాశక్తి అని చెప్పుకోవడంలో ఎంతమాత్రం సమంజసం అని ఈనాటి సమాజం చీదరించుకొంటున్న తరుణం.
నంబులపూలకుంట లో ఉన్నటువంటి నాగార్జున పాఠశాల యజమాని మహేశ్వర్ రెడ్డి దగ్గర నుండి దౌర్జన్యం తో నరసింహులు, పాపిరెడ్డి (విశాలాంధ్ర పత్రికా విలేఖరి) వసూలు చేసినటువంటి రూ. 50000 లలో పత్రికా యాజమాన్యం వాటా ఎంత ..? మండల ఎంపీడీఓ రూ. ౩౦ లక్షలు అవినీతి చేసాడని బెదిరించిcవసూలు చేసిన రూ.80000 లలో పత్రికా యాజమాన్యం వాటా ఎంత ..? వ్యవసాయశాఖ ఏవో ను అనేక రకాలుగా హింసించి అతని దగ్గర కోలా బ్రహ్మయ్య తో కలసి వసూలు చేసిన రూ.40000 లో ఎవరెవరి వాటా ఎంత ? మరి బీసీ హాస్టల్ వార్డెన్కు రోజు ఫోన్ చేసి చికెన్ ఫ్రై, ఎగ్ బూర్జి వండించుకొని చీపులిక్కర్ తీర్థంతో చేసే నరసింహులు జల్సాలు పత్రికా యాజమాన్యానికి తెలియవా. మండల తహసీల్దార్ ను బెదిరించి 5ఎకరాలు బంజరు భూమిని తనపేరుతో పట్టా చేయించాలని బెదిరించినటువంటి విషయం వాస్తవం కాదా, అంగన్వాడీ సెంటర్ లకు వెల్లి కోడి గ్రుడ్లు పాలప్యాకెట్లు ఇవ్వాలని ప్రతిపాదించి షాట ఎట్లు తిన్నది వాస్తవం కాదా, పూలకుంటలో మిరపకాయ బజ్జిలు అమ్ముకొని బ్రతికే ముండమోపి దగ్గరకు ఉచిత బజ్జిలకై వెల్లి పరక వెట్లు తిన్నది పత్రికా యాజమాన్యానికి తెలియదా, పాపిరెడ్డి తో కలసి రేషన్ డీలర్ దగ్గరకు వెల్లి బియ్యం, బ్యాళ్లు, పంచదార ఇవ్వాలని ప్రతిపాదన పెట్టగా చెప్పు తీసుకొని తరుముకొన్నది వాస్తవం కాదా, నంబులపూలకుంట మండలం సొసైటీ బ్యాంకు యజమాని గీతా గారి ని నెల నెల మామూళ్లు ఇవ్వాలని బెదిరించగా గీత గారి భర్త వేణుగోపాల్ రెడ్డి ఓరేయ్ మాదిగి నాకొడకా పూలకుంటలో వున్నఇంటిని కూడా కూల్చేస్తాము అని చెప్పు తీసుకొని కొట్టడం మీకు తెలియదా, నంబులపూలకుంట హైస్కూల్ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ దగ్గరకు వెల్లి నెల నెల బియ్యం, బ్యాళ్లు, నూనె ప్యాకెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా కేసు పెడతామని బెదిరిస్తే అక్కడినుండి పారిపోయిన నరసింహులు టీ స్టాళ్ళ దగ్గర కనపడిన వారందరిని టీ చెప్పండి, టిఫిన్ చెప్పండి అని అడుక్కునే స్థాయికి దిగజారి కూరగాయలు అమ్ముకొనే వారిదగ్గర ఉచిత కూరగాయలు కొట్టేసే స్థాయికి ప్రజాశక్తి పాత్రికేయ వృత్తి బాగా ఉపయోగ పడుతున్నది అందానికి నిలువెత్తు నిదర్శనం.
ఇక కొత్త సంవత్సరం పేరుతో క్యాలెండర్ల లో ప్రకటనలకు డబ్బులు వసూల్ చేయడమే కాకుండా ఒక్కొక్క క్యాలెండరు ను రూ. 200 నుండి 300 అమ్ముకున్న విషయం పత్రికా యాజమాన్యానికి తెలియదా. టీఎన్ పల్లి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుని బ్లాక్మైల్ చేసి నాటుకోడి పులుసు, చీప్ లిక్కర్ తో మందు విందు చిందు జల్సాల పాత్రికేయ వృత్తి ప్రజాశక్తి యాజమాన్యానికి బాగా వంటబట్టింది అని అర్థమా.
ఇలా చెప్పుకొంటూ పోతే నరసింహులు అలియాస్ బొట్టు నరసింహులు చూడడానికి బొట్టు పెట్టుకొని చాలా సౌమ్యుడు గానే కనిపిస్తాడు కానీ తవ్వేకొద్దీ ఇతని శక్తి చెప్పుకోవడానికి ప్రజాశక్తి లా కన్పిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఇతని శక్తి అంతా కూడా చీపు లిక్కర్ శక్తే అని ప్రజాశక్తి యాజమాన్యం ఎందుకు గ్రహించలేదు.
అందుకే ప్రజాశక్తి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఇటువంటి వ్యక్తులను ప్రోచ్చాహించడం మానుకొని పత్రిక యొక్క పరువును కాపాడగలరని మనవి.
ధన్యవాదములు. సామాజికవర్గం పేరుతో చేరుకొని దండుకొంటున్న చలపతి రమణ
ఇట్లు,
నంబులపూలకుంట మండల వాస్తవ్యుని,
ఉమ్మడి అనంతపురం జిల్లా.
ప్రజాశక్తి పాత్రికేయునికి చీపు లిక్కరే శక్తి
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Prajaashakti News Paper
    kurnool andhrapradesh
    India
    File a Complaint