Rajahmundry Municipal Corporation — There is no way to walk without sand on the road

Address:D.no :71-08-16,Bathina nagar , spinning mill beside road, Lalacheruvu, RAJAHMUNDRy,pincode:533106

మహా రాజశ్రీ గౌరవనీయులైన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి, Rajahmundry Municipal commissioner గారికి రాసుకును విన్నపములు

అయ్యా

Lalacheruvu లో బతిన నగర్ స్ట్రీట్ లో రోడ్ మీద ఇసుక అడ్డంగా వేసేశారు CAR లు, VEHICLE ఏమి వెళ్ళనివ్వటా లేదు, బైక్ కూడా వెళ్లకుండా అడ్డుగా వేసేశారు, కనీసం నడవటానికి కూడా place లేదు, దయచేసి దీన్ని తొలగించాలని కోరుచున్నాము sir, బత్తిన నగర్

STREET లో చివర నుండి 2nd హౌస్ వాళ్ళు బట్టలు అమ్మతారు వీళ్ళు బాగా లేడీస్ బారి తెగించెసి, మాట్లాడుతుంది, ఈ స్ట్రీట్ రోడ్ వీళ్ళ సొంతనికి వాడేసుకుంటున్నారు, రోడ్ మీదే పొయ్యాలు నీళ్లు కాసుకోవడం చేస్తున్నారు, 2nd house ఆవిడ మొగుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు, బట్టలు అమ్మే బండి రోడ్ మధ్యలో పెడతాడు ఆ టైంలో car వస్తే అడ్డుగా ఉంటుంది, side కి తీయమంటే గొడవకు వస్తున్నాడు, చాలా పొగరుగా మాట్లాడుతున్నారు.ఇక్కడ ఒక జామా చెట్టు క్రాస్ గా పెరిగింది, దీనివలన వెహికల్స్ వెళ్ళడానికి అడ్డు తాగులుతుంది, దీన్ని తప్పించాలని కోరుతున్నాము సర్, వీళ్ళకి కూడా ఓసారి ఇది రోడ్ అందరూ తిరుగుతారు అని ఆ పొగరు పట్టినా లేడీస్ కి, ఆవిడ మొగుడికి చెప్పి గొడవ లేకుండా చేయండి. ఈ స్ట్రీట్ bathina nagar ఇది, WARD NUMBER-1, నారాయణపురం సచివాలయం-1 లో కి వస్తుంది, Volunteer number:[protected] రోడ్డుమీద ఇసుక అడ్డం గా వేసారు, నడిచి వెళ్ళడానికి కూడా లేదు, ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవటం.లేదు, ఎన్ని సార్లు.కార్పొరేషన్ వాలకి చెప్పిన. పట్టించుకోటలేదు, volunteer ఏమి చేస్తుంది, రోడ్డుకు అడ్డంగా వేసేస్తే ఎందుకు అడగాట లేదు, డబ్బులు.తీసుకుని వదిలేస్తారా

సార్ మేము నారాయణపురం సచివాలయం-1 లోకి వస్తాము, ఇక్కడ వాలెంటరీ' ప్రసన్న'penction ఇంటింటికి కి తీసుకు రావట్లేదు గ్రూప్ లో మెసేజ్ పెట్టి గుడి దగ్గరికి రమ్మంటున్నారు అక్కడే అందరికీ ఇస్తున్నారు, ప్రసన్న volunteer తో వస్తున్నా సెక్రెటరీ చాలా ఎక్కువ చేస్తుంది, రుబ్బురోలు లాగా కదలకుండా గుడి దగ్గర కూర్చుని పెన్షన్ ఇస్తుంది, వచ్చిన వాళ్ళను తిట్టుకుంటూ, సెక్రెటరీ డబ్బులు ఇస్తునట్టు ఫీల్ అయిపోతుంది, next month నుండీ ఇంటికి తీసుకొచ్చి ఇమ్మనండి, లేదా మానేయండి, ఏ విషయమైనా నా what's app group లో message చేసేస్తున్నారు, ఇంటికి రావట్లేదు ఆ స్కీమ్స్ గురించి చెప్పట్లేదు గ్రూప్ లో పెట్టాను అంటున్నారు, మాలో చాలా మందికి వాట్సాప్ చూడడం రాదు, కావున వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము sir.
Volunteer phone number:[protected]
మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్,
రాజమహేంద్రవరం,
నారాయణపురం సచివాలయం-1 లొ కి వస్తాం sir
Pincode:533106.
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    D.no :71-08-16,Bathina nagar , spinning mill beside road, Lalacheruvu, RAJAHMUNDRy,pincode:533106
    India
    File a Complaint