Rajasekhar — kathi mahesh

Address:532221

గౌరవనీయులైన పోలీసు అధికారులకు హ్రుదయపూర్వక నమస్కారములతో...

అయ్యా!!!
సమాజంలో వక వ్యక్తి కొన్ని కోట్లమంది ఆరాధిస్తున్న దైవాన్ని నీచాతి నీచంగా నోటికి వచ్చినట్టుగా విమర్శిస్తుంటే కట్టడి చేయటం మానేసి సినిమా చూసినట్టు చూస్తున్నారు..
మీరు రక్షకభటులా ?
సమాజం విచ్చన్నం అవటానికి కారణమవుతున్న వ్యక్తి ని వద్దు, నోరుమూసుకోమని చెప్పలేని మీకెందుకు సార్? నెత్తిమీద మూడు సింహాలు..మాలాంటి అమాయకులను, సాధారణ పౌరులను భయపెట్టటానికా??
ఇప్పటికైనా అలాంటి వ్యక్తులను కట్టడి చేసి శాంతియుత వాతావరణం కల్పించండి సార్..
మీకు చేతులెత్తి వేడుకుంటున్నాము..
జాతీయ పతాకాన్ని గుడ్డముక్కతో పోల్చిన పి. డి సుందరరావుని చూస్తుంటే మీకు కోపం రాలేదు...
మీకెందుకుసార్ లాఠీ... మమ్నల్ని మక్కెలిరగ తన్నటానికా??
ఇకపై ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా
చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేసినా క్షమించకుండా
దేశం, దేశప్రజలు గౌరవముగా తలెత్తి మీకు సలాం చేసేలా నడుచుకుంటారని వేడుకుంటూ...

నెమలిపురి రాజశేఖర్..
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Related reviews

Rajasekhar - Tcl tv
View all 2 Reviews

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Palasa Mandal, Andhra Pradeshpalasa
    India
    File a Complaint