Sai Jahnavi Designers — Fraud

Address: Nithya quality products
Website: Nithya quality products

Sai జాహ్నవి... వాట్సాప్ గ్రూప్ లేదు. Only బుక్ పేజ్ అండ్ యూట్యూబ్.. కస్టమర్ నెంబర్ కి యూట్యూబ్ లింకన్ పిక్స్ సెండ్ చేసి మనీ తీసుకుని పార్స్ పంపించారు. వీళ్ళకి నెల్లూరులో ఏ గార్మెంట్ లేదు. పేమెంట్ చేసిన నెంబర్ కి బ్యాంక్ డీటెయిల్స్ కూడా లేవు. కస్టమర్స్ ఇచ్చిన మనీ తో వీళ్ళు యూట్యూబ్ ని ఫేస్ బుక్ పేజ్ ని ఇంస్టాగ్రామ్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. వాట్సాప్ లో లో మనీ తీసుకునే వరకే రెస్పాండ్ అవుతారు. స్టేటస్ లో లో నీతి సూత్రాలు పెడతారు. అతి తక్కువ రేటు పెట్టి ఇ కస్టమర్లని ఆకట్టుకుంటారు. ముఖ్యంగా రిసల్ట్స్ ని ఆకట్టుకున్నారు. ఒక్కొక్క రీటైలర్ ఒక్కసారిగా నాలుగైదు ఆర్డర్ ఇవ్వడం. వీళ్లకు బాగా ఉపయోగపడింది. సైబర్ క్రైమ్ వాళ్లు కూడా అ వీళ్ళని ఏమీ చేయలేరని వీళ్ళ కూడా తెలుసు పోతున్నారు. వీళ్ళ ఫాలోవర్స్ కేవలం కస్టమర్ కాదు నాలాంటి బాధితులు కూడా ఉన్నారు చాలా మంది. ప్రతి చోటా కామెంట్లు డిజేబుల్ చేశారు. యూట్యూబ్ లో లైక్ ల కన్నా డిలైట్ లో ఎక్కువ వస్తాయి. ఒక్క కస్టమర్ ఇచ్చిన మనీ తో వీళ్లు వాళ్ల ఛానల్ ని ప్రమోట్ చేయడానికి ఖర్చు పెడుతున్నారు. 10 ఆర్డర్లో రెండు ఆర్డర్ చేసి ఇ జనాలకి చూపిస్తున్నారు చూపిస్తున్నారు. వీళ్లని ఎవరూ ఏమీ చేయలేరు దయచేసి మీరు నమ్మకండి. From Nithya quality products.
Was this information helpful?
No (1)
Yes (12)
 
1 Comment

Comments

They are fraud, they wont deliver anything or not even respond after payment.
Dont trust them and dont pay anything online

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Nithya quality products
    India
    File a Complaint