Star Maa Tv — Serials subject

Address:Kakinada

నమస్తే మా టీవీ సీరియల్ బంధం వారికి యాజమాన్యం వారికి మెయిన్ హెడ్ వారికి తెలియజేస్తున్నటువంటి బాధాకరమైన విన్నపములు అవేమిటంటే స్టార్ మా లో వస్తున్న సీరియల్స్ సబ్జెక్టు చాలా వరస్ట్ గా ఉంటున్నాయి ఈ సీరియల్స్ ద్వారా సమాజానికి ఏమి సందేశం అందిస్తున్నారు ఇద్దరు భార్యలు ఒక భర్త తో సాగే కథనాలతో ప్రతి సీరియల్ నడుస్తోంది కార్తీకదీపం గృహలక్ష్మి కృష్ణా ముకుందా మురారి ఎన్నెన్నో జన్మల బంధం ఇలా ఎన్నో సీరియల్స్ ఎందుకని ఇద్దరు భార్యలను పెడుతున్నారు ఏమిటి సంస్కృతి సమాజాన్ని ఏ దిశ వైపు తీసుకెళ్తున్నారు ఏమి బోధించదల్చుకున్నారు హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నారు వివాహ వ్యవస్థకు కళంకం తీసుకొస్తున్నారు కథలు చక్కగా కుటుంబ పరంగా ఉమ్మడి కుటుంబాలు కథలు ఎన్నో ఉన్నాయి వాటిని తీసుకోవచ్చు కదా ఈ టీవీ ప్లస్ లో చాలా మంచి సీరియల్స్ వస్తాయి ఎందుకని ఈ ఒక్క చానల్లో ఇద్దరు భార్యలను పెట్టి సీరియల్స్ ని తీస్తున్నారు దయచేసి దీన్ని గమనించి ఒకసారి ఆలోచించవలసిందిగా సభ్యసమాజం కోరుతోంది
Was this information helpful?
No (0)
Yes (6)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Kakinada
    India
    File a Complaint