Vishaalaandhra News Paper — Complaint against vishaalandhra news reporter papireddy

Address:kurnool andhrapradesh

గౌరవనీయులైన,
ప్రజాశక్తి దినపత్రిక పబ్లిషర్ మరియు ఎడిటర్ మరియు విశాలాంధ్రా దినపత్రిక పబ్లిషర్, ఎడిటర్ గారికి నమస్కరించుచు మేము విన్నవించుకోవడం ఏమనగా, ఉమ్మడి అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం, నంబులపూలకుంట మండలం ప్రజాశక్తి మరి విశాలాంధ్ర పత్రికా విలేకరుల గా కొనసాగుతున్నటువంటి నరసింహులు అలియాస్ పరమాత్మ మరియు పాపిరెడ్డి అలియాస్ పాపాత్మ ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది.
నరసింహులు మరియు పాపిరెడ్డిలు తాగుడుకు బానిసలై చివరకు ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న సిబ్బందిని నాటుకోళ్ల మాంసముతో విందులు మందు మరియు చిందు ఏర్పుటు చేయాలని లేకపోతే ఎస్సి, ఎస్టి కేసులు పెట్టించి మిమ్మల్ని విధులనుండి తొలగింప చేసేవిధంగా వార్తలు వ్రాసి న్యాయస్థానం చుట్టూ జీవితాంతం తిరిగేవిధంగా చేస్తామని బెదిరింపులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఇదేవిదంగా నంబులపూలకుంట నాగార్జున పాఠశాల మహేశ్వర్ రెడ్డి నుండి ఏభై వేళా రూపాయలు వసూల్ చేశారు. అనేకమంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫోన్ చేసి ఒక క్వార్టర్ మందు కు ఫోన్ పే చేస్తే చేసినట్లు లేకపోతే నీగురించి రేపు ఉదయం పేపర్లో చదువుకోవాల్సి వస్తుందని బెదిరించి ఉదయం నుండి సాయంత్రంలోపు చెరో రెండు క్వార్టర్ లు మందు తాగి మత్తులో పరిభ్రమిస్తేనే విలేఖరి వృత్తి అనే స్థాయికి దిగజారి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి నెలకొంది వీరి జీవితం. ఉదయం లేవగానే టీ స్టాల్ల దగ్గర కనపడిన వారిని అందరిని టీ చెప్పు అని అడుక్కొంటున్నటువంటి పరిస్థితి బహుశ వామపక్ష భావజాలం అంటే ఇదే అయివుండొచ్చు అని అందరు చీదరించుకొంటున్న సందర్భం.
నరసింహులు అలియాస్ పరమాత్మ, పాపిరెడ్డి అలియా పాపాత్మలు మండలంలోని అంగన్వాడీ సెంటర్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీ ల దగ్గరకు వెళ్లి కోడిగ్రుడ్లు, పాలప్యాకెట్లు, బియ్యం, బ్యాళ్లు, నూనె ప్యాకెట్లు బెదిరించి మరి ఎత్తుకొచ్చుకొంటున్నారు. రేషన్ డీలర్ల దగ్గరకు వెళ్లి బియ్యం, చక్కర తదితర వస్తువులను తెచ్చుకొంటున్న పరిస్థితి. వ్యవసాయ గిడ్డంగి దగ్గరకు వెళ్లి ఎరువులు, డ్రిప్ పైప్ లు, విత్తనాలు దౌర్జన్యంగా తెచ్చుకొని నల్లబజారులో అమ్ముకొంటున్నటువంటి విషయం మండలంలో అందరికి తెలిసినవిషయమే.
నరసింహులు అలియాస్ పాపాత్మ మహిళా ప్రభుత్వ ఉద్యోగినిలే లక్షంగా ఉదయం ఏడుగంటల నుండే ఫోన్ చేసి భయబ్రాంతులకు గురిచేసి దండుకొంటున్నాడు. పరమాత్మ నంబులపూలకుంట ఆనుకొని ఉన్నటువంటి గుట్టపైన ఏకంగా రెండెకరాల స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ఒక జెండాపాతి ఎవ్వరిని రానివ్వకుండా కేసులు పెట్టిస్తానని భయపెట్టిస్తున్నటువంటి విషయం మండలం మొత్తం తెలిసినాకూడా పత్రికా యాజమాన్యం ఎందుకు ప్రోచ్చాహిస్తున్నదో అర్థంకాని పరిస్థితి. అనేకమంది రైతుల దగ్గర భూమి పట్టా పాసుపుస్తకాలు చేయిస్తామని మభ్యపెట్టి డబ్బు తీసుకొని బెదిరించి ఒకరైతును కొట్టినట్లు వెలుగులోకి వచ్చినా కూడా దినపత్రిక జిల్లా యంత్రంగం కళ్ళుమూసుకొని దౌర్జన్యపు పాత్రికేవృత్తికి పచ్చ జెండాఊపి ప్రోచ్చాహిస్తున్నది అనడానికి నిలువెత్తు నిదర్శనం. ఉదయం లేవగానే ఈరోజు ఎవరి దగ్గర క్వార్టర్ సీసాకు ప్రతిపాదన పెట్టాలా అని బాగా ఆలోచించి మధ్యాహ్నం పన్నెండుగంటలకు తహసీల్దారు కార్యాలయం వద్ద గోడపట్టుకొని ఎదురుచూస్తూ ఒంటిగంటకు పార్సల్ తీసుకొని చెట్లక్రింద కూర్చొని సాయంత్రానికి ఎవరిదగ్గర క్వార్టర్ సీసాకు ప్రతిపాదన పెట్టడమే వీడి పాత్రికేయ వృత్తిలో దైనందిన చర్య.
ఇక పోతే పాపిరెడ్డి అలియాస్ పాపాత్మ ఉదయం లేవగానే వీడి పెళ్ళాం వీడికి అల్పాహారం పెడతాడో లేదో తెలియదు గాని ఉదయం పదకొండు గంటల లోపు కనీసం మూడు సార్లయినా అల్పాహారం అడుక్కొని తినాలని టిఫిన్ సెంటర్ ల దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు ఎవరైనా టిఫిన్ తినడానికి వస్తే తానె టిఫిన్ పెట్టిస్తానని మభ్యపెట్టి రెండు ప్లాట్లు తిని నాదగ్గర ఇప్పుడు డబ్బులు లేవు తరువాత నీకు నేను ఇస్తానని చెప్పి వచ్చిన వాళ్ళదగ్గర టిఫిన్ బిల్ కట్టించి అప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలవతాది ఇక పరమాత్మ వున్నచోటికి వెళ్లి గోడపట్టుకోవడమే. గతంలో పాత్రికేయులకు ఇచ్చిన స్థలంలో షెడ్డు వేసుకోవడానికి ఇటుకుల బట్టీల యజమానుల దగ్గర ఇటుకలు, ట్రాక్టర్ల యజమానుల దగ్గర ఇసుక, కాంట్రాక్టర్ల దగ్గర ఇసుక కంకర వంటివి దౌర్జన్యంగా ఉచిత ప్రతిపాదన మొదలుపెట్టి ఆపనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు ఇక వెలుగు కార్యాలయం దగ్గరకి మహిళా సంఘాల నుండి మహిళలు వస్తే వాళ్ళని గోకడం వీడిపని, ఇక బీసీ హాస్టల్ దగ్గరికి చీపులిక్కర్ తీసుకు వెళ్లి ఎగ్ ఫ్రై, చికెన్ ఫ్రై చేపించుకొని అక్కడే చీపు లిక్కర్ తాగి వీలైతే కునుకు కూడా అక్కడే తీసి ఇంటికి వెళతాడు. ఇకసాయంత్రం ఫ్రెష్ గా తయారై టీ స్టాళ్ళ దగ్గర టీ అడుక్కు తాగి గాలివీడు రోడ్ కు ఒక బజ్జిల అంగడిగి వెళ్లి ప్రతిరోజు ఉచిత బజ్జిల పథకంలా బజ్జిలు తిని వెళుతుంటాడు. అందుకే బజ్జిలు అమ్మే ఒక ముండమోపి దగ్గర పరక వెట్లు కూడా తిన్నట్లు సమాచారం. అయినా బుద్దిరాక మరొక రేషన్ డీలర్ పై దౌర్జన్యం చేయబోయి బూటెట్లు కూడా తిన్న దాఖలాలు కొట్టొచ్చినట్లు కనపడ్డ కూడా ఇతనికి విశాలాంధ్రా పత్రిక యాజమాన్యం పాత్రికేయ గుర్తింపు కార్డు ను ఇచ్చి ప్రోచ్చాహిస్తున్నది అంటే వామపక్ష భావజాలం ఏస్థాయిలో దిగజారింది అనడానికి నిలువెత్తు నిదర్శనం.
అందుకే ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికా యాజమాన్యానికి రెండు చేతులు జోడిస్తూ వీరిని ఇద్దరినీ తమ సమస్థలనుండి తొలగించగలరని మనవి.
ధన్యవాదములు.

ఇట్లు,
నంబులపూలకుంట మండల నివాసి,
కదిరి నియోజకవర్గం,
ఉమ్మడి అనంతపురం జిల్లా.
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Vishaalaandhra News Paper
    kurnool andhrapradesh
    India
    File a Complaint