[Resolved] Andhra Pradesh Police — church noise full volume harassment | |
Recpected Sir, సర్ మేము CBCNC చర్చి దగ్గర లొనే ఉంటాము. మాది పెనమలూరు, పెనమలూరు మండలం, పాత హరిజనవాడ, కృష్ణ జిల్లా. Sir. Paster . Rajarathnam garu ఐతని పై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన police వాళ్ళు వచిన్నపుడు సౌండ్ తగ్గిస్తున్నాడు. ఒకసారి police వాళ్ళు Sound System తీసుకువెళ్లారు. మరల మామూలే చాల పెద్ద మైక్ సెట్ కొని పెట్టారు. సర్ మేము ఎన్ని చెప్పిన వినలేదు pregnant ladies ఉన్నపుడు చెప్పాము వినలేదు . Delivery ఐనపుడు చెప్పిన వినలేదు .exams ఆప్పుడు studends చెప్పిన వినలేదు.మా పాపకు 48days age తనకు 18 th sep Gastrostomy & Fundoplication operation చేసారు. పాప చాల ఇబ్బంది పడుతుంది. మేము ఎంత చెప్పిన వినకుండా మాకు ఇలా జరిగిన బాధలో మేము ఉంటె, "వాళ్ళు మా పై Complaint ఐచినందుకే ఇలా జరిగింది అని church కి వచ్చిన వాళ్లకు మైక్ లో ఎద్దేవ చేస్తూ" చెబుతున్నారు. సర్ ఓక sunday & Saturday అంటే అనుకోవచ్చు ప్రతి Wednesday, thursday, Friday, Saturday, sunday ఇలా every day పెడుతున్నారు. సర్ మాకు శాశ్వత పరిష్కారం కావాలి మేము Christians కి against కాదు. మేము Christians మె . Please take action For this Complaint. Please sir మా details వాళ్లకు తెలియనియకండి మా పై కక్ష సాధింపు మాటలతో bible లోని వచనాల తో మమ్ముల్ని indirect గ తిడుతున్నారు. So please take seviour action sir. Thanking you Sir, A Common Man
| |
Complaint marked as Resolved Sep 30, 2017 | |
ShareTweet | |
Related Complaints
[Resolved] Andhra Pradesh Police - AP27TX0467
[Resolved] Andhra Pradesh Police - Police harassment
[Resolved] Andhra Pradesh Police - Bike was missing
Customer satisfaction rating
16%
Complaints
108
Pending
0
Resolved
17