Address: | nunna, vijayawada rural, krishna district-521212, AP |
Respected sir, నా పేరు సురేష్ బాబు. నేను నా స్తలంలో కరెంటు మీటర్ కు apply చెయ్యగా, 7/3/2020 అనగా last year meter sanction అయ్యింది. ఇప్పటి వరకు నాకు connection ఇవ్వలేదు. AEE/ADE డబ్బులు demand చేస్తున్నారు. వాళ్ళు అడిగిన amount నా వద్ద లేనందున, ఇవ్వలేక పోయాను. 1 yr నుండి, వారి వద్దకు తిరిగి తిరిగి విసుగు చెంది, న్యాయం దొరుకుతుందిని ఆశతో, తప్పని సరి పరిస్తితులలో complaint చేయుచున్నాను. కనుక, తమరు దయచేసి తగు చర్యలు తీసుకో గలరని ఆశిస్తున్నారు. మీరు అవకాశం ఇస్తే, మిమ్మల్ని కలసి పూర్తి వివరాలు సమర్పించగలను. నాకు electricity connection ఇప్పించి, లంచం demand చేస్తున్న AEE (వెంకట రాజు) and ADE (బాలాజి నాయక్) పైన చర్యలు తీసుకొని, నా లాంటి వారిని ఆదుకుంటారని ఆశిస్తున్నాను. నాకు ఇప్పటి వరకు జరిగిన నష్టం 7, ౦౦, ౦౦౦ (7 lakhs) ని ఇప్పించ గలరని విస్వసిస్తునాను. నాకు sanction అయిన receipt ని attach చేస్తున్నాను.
Was this information helpful? |
Post your Comment