Address: | 522115 | Website: | eenadu.epaper |
Atrical on 27 may 2017 at AP main addition
పెదమందిపాడు మండలంలో వరి పండించే గ్రామాలు రెందు లేక మూడు మాత్రమే అది దాదాపుగా మెట్ట ప్రాంత భూమి, ఐతే పక్కనే ఉన్న కాకుమాను మండలంలొ రెండు మూడు ఊర్లు తప్ప అన్నీ వరి పండించే గ్రామాలే ఈ మండలం కుండా బకిగ్ హాం కాలువ వెలుతుంది ..ఇక దిగుబడి అంటారా ఒక్క అప్పాపురం గ్రామంలోనే పదుల సంఖ్యలో ఎకరాకు 45 బస్తాలకు పైగా (75కిలోలు) బి పి టి రకం వరి పండించిన రైతులు వారు ఉన్నారు, పక్కనే ఉన్న మండలం పూర్తిగా వరి పండిచే ప్రాంతం అనికూడా తెలియని విలేకరి ఉన్నడా మీకు సరిచూసుకోడి. Was this information helpful? |
i regret for my immaturity, i have not read the subject in eenadu telugu news paper nizamabad dist edition on 27.06.2017 which I was put a complient on your eenadu telugu news paper, once again iam expressing my sorry to your team...
Thanks