Claimed

EENADU Complaints & Reviews

1
Updated: Jun 19, 2024
Complaints 454
Resolved
31
Unresolved
423
Contacts

File a complaint to EENADU

Having problems with EENADU?

File a complaint and get it resolved by EENADU customer care. It’s quick, effective and absolutely free!

SUBMIT A COMPLAINT

EENADU reviews & complaints(454)

Newest
  • Newest
  • Most Helpful
  • Most Popular
  • Resolved
  • Contains Photos or Videos
  • Oldest
C
cnu sri
Jun 19, 2024
Report
Copy

గత ప్రభత్వ హయాంలో కదిరి ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణ చేసి కబ్జా చేసిన ప్రభుత్వ భూముల రక్షణకు పాత్రికేయవృత్తిని ఆయుధంలా మలచుకున్న చలపతి. గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ చేసిన పోరాటాల గురించి గాని, నాడు అధికారంలో వున్నా పార్టీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలను గాని ఏనాడు ఈనాడు దినపత్రికలో వార్తలు రాసినపాపానికి చలపతి నోచుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అధికార పార్టీ కి భజన చేయడం మొదలు పెట్టేసాడు. గత ప్రభత్వ హయాంలోసమాజంలో ఉన్న సమస్యలు ఈనాడు పత్రికలో ప్రచురించబడలేదు. పేద బడుగు బలహీనవర్గాల విద్య, వైద్యం, రైతన్నల ఆకలి బతుకులు, రహదారులు, పొరుగు రాష్ట్రం నుండి సరఫరా అవుతున్న దళారీల అక్రమ మద్యం అమ్మకాలు అస్సలు కనపడలేదు.
ప్రముఖ పత్రిక ప్రతిష్ట దిగజారినా పరవాలేదు గాని ఇతనిని ప్రోత్సహిస్తున్న పై అధికారులకు వసూళ్లు చేస్తున్న దందాలు దరి చేరితే చాలు. పత్రికా యాజమాన్యానికి ఇటువంటి అవినీతి పాత్రికేయుల ప్రవర్తన పై దృష్టి పెట్టి ఇతని కదలికల పై కన్నువేసి ఉంచాలని ఆలోచన మాత్రం అంతంత మాత్రమే. అప్పుడప్పుడు ఎం ఆర్ ఓ కార్యాలయం, ఆర్ డి ఓ కార్యాలయం మరియు మరెప్పుడో ఒక్కసారి పురపాలక సంఘ కార్యాలయం చుట్టూ తిరుగుతూ సొంతపనులు నిమిత్తం తిరుగుతూ తూ తూ మంత్రంగా వార్తలు రాసే వాడికి మేనేజర్ నుండి చీఫ్ ఎడిటర్ వరకు అండదండలు ఇది నిజమైన పాత్రికేయ వృత్తి అని నమ్ముతున్న ఈనాడు పత్రికా యాజమాన్యానికి హాట్స్ అప్. .
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏకంగా వైసీపీ ని గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నించి చివరకు కదిరి కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ మరియు తన భార్య అయినటువంటి అన్నపూర్ణ గారితో కదిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగస్తులను సమావేశపరచి వైసీపీ తరపున ప్రతి ఒక్కరికి rs. 3000 చొప్పున డబ్బులు కూడా పంచడం జరిగింది. ఈవిషయం బహీర్గతమ్ అయినా కూడా విషయాన్ని దినపత్రికలలో రానివ్వకుండా పాత్రికేయులతో కలసి అదుపు చేసిన గంత ఒక్క చలపతికే దక్కుతుంది.
మేము చలపతి పాత్రికేయ వృత్తి కి అనర్హుడని చెప్పడానికి ఇతర పత్రికలలో వచ్చిన కొన్ని వార్తలను ఆధారాలతో మీదృష్టికి తీసుకు వచ్చాము ఈ వార్తలు ముఖ్యమైనవ కావా లేక ఇతనికి వార్తలు సేకరించేంత సమయం లేదా లేఖా యాజమాన్యానికి సమయం ఉంటే ఈ విధంగా ఒక కథనం చలపతితో రాపించండిచూద్దాం.
ధన్యవాదాలు.
+2 photos
EENADU customer support has been notified about the posted complaint.
Helpful
Found this helpful?
Write a comment
Report
Copy

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    J
    Jyothsna_n
    from Visakhapatnam, Andhra Pradesh
    Jun 11, 2024
    Report
    Copy

    Dear sir,

    We are huge fan of EENADU paper from childhood. But in our area delivery agent giving paper at 8 to 8: 30 a.m. Sundays it will be 9:00 a.m. we requested him many times to give early but no use. We don’t know other agent who will deliver to our locality ( green city, Vadlapudi, Gajuwaka, Visakhapatnam- 530046). Can you please change the delivery agent or give us some other delivery agent number who will deliver paper at 6:00 a.m
    EENADU customer support has been notified about the posted complaint.
    Helpful
    Found this helpful?
    Write a comment
    Report
    Copy

    Post your Comment

      I want to submit Complaint Positive Review Neutral Comment
      code
      By clicking Submit you agree to our Terms of Use
      Submit
      P
      prasadram naik
      from kadiri, Andhra Pradesh
      Apr 2, 2024
      Report
      Copy

      Address: somajiguda hyderabad

      ఏమండి!
      ఈనాడు పత్రికా యాజమాన్యం గారు మీకు ఇంకా బుద్ది రాలేదా? చలపతి అనే బేవెర్స్ గాడిని కదిరి నియోజకవర్గం డివిజన్ ఇంచార్జి నియమించి నీ ఇష్టం వచ్చినట్లు ఈనాడు సమస్త పేరు చెప్పుకొని దందాలు చేసి సంస్థకు కూడా వాటాను పంపు అని యాజమాన్యం పచ్చజెండాను ఊపింది అని తేట తెల్లమైంది. ఎందుకంటే ఈనాడు సమస్త సిబ్బంది కి ఇప్పుడు వేతనాలు చెల్లించే పరిస్థితిలో లేదు కాబట్టి. అధికార పార్టీ కి అమ్ముడుపోయి అత్తార్ చాంద్ బాషా అనే బ్రోకర్ అధికార పార్టీలో చేరితే హైలైట్ చేసి పత్రికలో కథనం రాసిన చలపతి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కదిరి కి వచ్చిన రోజే పలువురు అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీలో చేరితే ఇతనికి వార్త రాయాలి అనే కామన్సెన్స్ లేదు. గత రెండు సంవత్సరాలుగా నంబులపూలకుంట మండలానికి ఈనాడు దినపత్రికకు విలేకరి లేడు, నంబులపూలకుంట మండలానికి సంబంధించిన వార్తలు లేవు, కానీ పేపర్ సుబ్స్క్రిప్షన్ మాత్రం ఈనాడు యాజమాన్యానికి కావాలి. ఇదెక్కడి న్యాయమండి ఒకసారి ఈనాడు దినపత్రిక యాజమాన్యం గమనించాలి. మీరు ఎన్నిసార్లు ప్రకటన ఇచ్చినా కూడా మేనేజర్ గారు అనుకున్నంత స్థాయిలో పోస్ట్ అమ్ముడుపోదు గుర్తుపెట్టుకోండి.
      చలపతి కదిరి నియోజకవర్గంలోని సామాజిక వార్తలను తుంగలో తొక్కి, అధికారపార్టీ కి అమ్ముడుపోయి, ఎంచక్కా కేజీబీవీ లో అడ్మిషన్ల పేరుతో దందాలు ఇప్పటి నుండే మొదలుపెట్టాడు. అడ్మిషన్లు మార్కెట్టింగ్ చేసుకొనే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. ఇంకా వార్హలు సేకరించి సమయం ఎక్కడ ఉంటుంది ఈ బెవరసీ లంజాకొడుక్కు. ఇటువంటి లఫుట్ నాకొడుక్కు వఖాలాత్ మేనేజర్ గాడు మనోహర్ రెడ్డి గాడు, మనోహర్ రెడ్డిగాని పెళ్ళాం సునీత రెడ్డి మిండగాడు బోదెమ్ రాజాగాడు. ఇదండీ ఈనాడు పత్రికా యాజామాన్యమా విషయం.
      కాబట్టి ఈనాడు యాజమాన్యం విషయాన్ని క్షున్నంగా గమనించాలి. తీరు మారని చెడ్డీబ్రదర్స్, దృష్టి సారించలేని ఈనాడు పత్రికా యాజమాన్యం, ఈనాడు దినపత్రికకు చివరకు మిగులుతున్న అపకీర్తి.
      కాబట్టి ఇటువంటి పత్రికా విలేకరులను ఈనాడు పత్రికా యాజమాన్యం తొలగించాలని మనవి.
      ధన్యవాదాలు.

      ఇట్లు,
      కదిరి నియోజకవర్గ పాఠకుని.
      +13 photos
      EENADU customer support has been notified about the posted complaint.
      Helpful
      Found this helpful?
      Write a comment
      Report
      Copy

      Post your Comment

        I want to submit Complaint Positive Review Neutral Comment
        code
        By clicking Submit you agree to our Terms of Use
        Submit
        T
        thirupathi kadirevula
        from kadiri, Andhra Pradesh
        Apr 1, 2024
        Report
        Copy

        Address: somajiguda hyderabad

        అయ్యా!
        మేము ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుండి చేయు ఫిర్యాదు ఏమనగా, పాత్రికేయవృత్తిని ఆయుధంలా మలచుకున్న చలపతి కదిరి నియోజకవర్గం ఈనాడు డివిజన్ ఇంచార్జి చలపతి పాత్రికేయవృత్తిని అధికార పార్టీ నాయకులకు తాకట్టు పెట్టి మరి వార్తలను విష్మరిస్తున్నాడు. తనకు బినామీగా మరో వ్యక్తి చేత పత్రికను స్థాపించుకొని ఆ పత్రికను అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఈనాడు దినపత్రికను విష్మరిస్తున్నాడు. తన సొంత పత్రికకు వార్తలను, ప్రకటనలను సేకరించడంలో ఉన్నటువంటి కుతూహలం ఈనాడు దినపత్రికకు వార్తలను సేకరించాలనే ఆలోచన ఇతనికి లేదు. స్థానిక శాసనసభ్యుల చేతిలో అధికారం ఉన్నంతసేపు వారి చుట్టే ప్రదక్షిణ చేసి కావాల్సినంత దండుకున్న చలపతి ఇప్పుడు ఇంకొక వ్యక్తి కి శాసన సభ్యునిగా పోటీ చేయడానికి టికెట్ ఖరారు అయినతరువాత పోటీ చేయబోయే వ్యక్తి చుట్టూ ప్రదక్షణ చేయబట్టి దాదాపుగా మూడునెలల కాలంగడుస్తున్నది. వార్తలను విస్మరించి తన స్వలాభంకోసం ఈనాడు దినపత్రికను ఆయుధంగా వాడుకొని పత్రిక పరువును దిగజార్చి మరీ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ప్రముఖ పత్రిక ప్రతిష్ట దిగజారినా పరవాలేదు గాని ఇతనిని ప్రోత్సహిస్తున్న పై అధికారులకు వసూళ్లు చేస్తున్న దండాలు దరి చేరితే చాలు. పత్రికా యాజమాన్యానికి ఇటువంటి అవినీతి పాత్రికేయుల ప్రవర్తన పై దృష్టి పెట్టి ఇతని కదలికల పై కన్నువేసి ఉంచాలని ఆలోచన మాత్రం అంతంత మాత్రమే. అప్పుడప్పుడు ఎం ఆర్ ఓ కార్యాలయం, ఆర్ డి ఓ కార్యాలయం మరియు మరెప్పుడో ఒక్కసారి పురపాలక సంఘ కార్యాలయం చుట్టూ తిరుగుతూ సొంతపనులు నిమిత్తం తిరుగుతూ తూ తూ మంత్రంగా వార్తలు రాసే వాడికి మేనేజర్ నుండి చీఫ్ ఎడిటర్ వరకు అండదండలు ఇది నిజమైన పాత్రికేయ వృత్తి అని నమ్ముతున్న ఈనాడు పత్రికా యాజమాన్యానికి హాట్స్ అప్.
        మేము చలపతి పాత్రికేయ వృత్తి కి అనర్హుడని చెప్పడానికి ఇతర పత్రికలలో వచ్చిన కొన్ని వార్తలను ఆధారాలతో మీదృష్టికి తీసుకు వచ్చాము ఈ వార్హలు ముఖ్యమైనవి కావా లేక ఇతనికి వార్తలు సేకరించేంత సమయం లేదా లేఖా యాజమాన్యానికి సమయం ఉంటే ఈ విధంగా ఒక కథనం చలపతితో రాపించండిచూద్దాం.
        ధన్యవాదాలు
        +18 photos
        EENADU customer support has been notified about the posted complaint.
        Helpful
        Found this helpful?
        Write a comment
        Report
        Copy

        Post your Comment

          I want to submit Complaint Positive Review Neutral Comment
          code
          By clicking Submit you agree to our Terms of Use
          Submit
          K
          karthikkatthi
          from Kadiri, Andhra Pradesh
          Mar 29, 2024
          Report
          Copy

          Address: somajiguda hyderabad

          ఈనాడు పత్రికా యాజమాన్యానికి సవినయంగా సందేశాన్ని పంపడానికి నాకృతజ్ఞతలు.
          ఉమ్మడి అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం ఈనాడు పత్రికా సమస్త కు భాధ్యతవహిస్తున్న చలపతి గారి పాత్రికేయ వృత్తి గురుంచి అనేక లోటుపాట్ల ను మీముందుకు ఎటువంటి సిగ్గు లేకుండా పత్రికా పరువును కాపాడాలని గత 3 దశాబ్దాల కాలం నుండి నేను ఈనాడు పత్రిక పాఠకునిగా ఈనాడు పత్రిక పేరుతో చలపతి మరియు ఇతనిని వలలో వేసుకొని వాస్తవాలను వార్తలుగా వ్రాయనీయకుండా డబ్బును ఎరవేసి పత్రిక పరువును అంగడి లో సరుకుగా అమ్మేస్తున్న బృందం వెనక తిరుగుతున్న చలపతి మరియు కదిరి పట్టణ ఈనాడు పత్రిక పాత్రికేయుడు రమణ గారి గురించి మీ ముందుకు.
          ఈనాడు చలపతి గారు తన బావమరిది ఐన తనకంటి రామాంజినేయులు అనే గతంలో ఈనాడు పత్రికలో విధులు నిర్వహించిన వ్యక్తి సిఫారసుతో కదిరి నియోజకవర్గ ఈనాడు పత్రిక బాధ్యుడు అయిన తరువాత చలపతి గారు తనకు బినామీ గ ఉన్న రమణ అనే తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ని కదిరి పట్టణానికి ఈనాడు పత్రిక పాత్రికేయునిగా సిఫారసు చేసుకొని నియామకం చేయించుకొని దండుకొంటున్న విషయం ఈనాడు పత్రికా యాజమాన్యం విష్మరిస్తే పత్రిక పరువు బజారు పాలో లేక అంగడిలో సరుకో కాకపోతే ఇంకేమవుతుంది ...?
          వీరి వల్ల రోజు రోజు కు దిగజారుతున్న పత్రిక విలువలను గాడిన పెట్టడానికి ఈనాడు పత్రికా యాజమాన్యం ఎందుకు ముందుకు రావడం లేదు కనీసం ప్రతిపక్ష పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు కదిరి నియోజకవర్గంలో పర్యటిస్తే అపారమైన జనసందోహం మధ్య వీరికి ఒక క్రమశిక్షణకు మారుపేరుగా కనీసం డ్రెస్ కోడ్ కూడా పాటించని పరిస్థితి ఈనాడు విలేఖరులలో లోపించింది అంటే సమస్త యాజమాన్యం ఏమిచేస్తుంది. ఇది చాలా సిగ్గుచేటు.
          ఈనాడు దిన పత్రికలో కనిపించని కదిరినియోజకవర్గం వార్తలు. ఈరోజు ఈనాడు దినపత్రిక యాజమాన్యం సిగ్గుతో తల దించుకోవాలి. ఒక అవినీతి పత్రిక విలేఖరి చేతికి నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలు అప్పగించి వార్తలను మాయం చేస్తున్న పేరుగాంచిన దినపత్రిక యాజమాన్యం.
          +16 photos
          EENADU customer support has been notified about the posted complaint.
          Helpful
          Found this helpful?
          Write a comment
          Report
          Copy

          Post your Comment

            I want to submit Complaint Positive Review Neutral Comment
            code
            By clicking Submit you agree to our Terms of Use
            Submit
            C
            cnu sri
            Mar 28, 2024
            Report
            Copy

            Address: somaajigooda hyderabad

            శ్రీసత్యసాయి జిల్లా, కదిరి డివిజన్ ఈనాడు దినపత్రిక పాత్రికేయులైనటువంటి చలపతి మరియు కదిరి పట్టణ పాత్రికేయుడైనటువంటి రమణ ల పాత్రికేయ వృత్తి ఎలావుందీ అని కదిరి నియోజకవర్గప్రజలను అడిగితే వచ్చే సమాధానం మాత్రం ఇలా ఉంటది చూడండి. చాకలివానికి బాటలు మోయడానికి గాడిద వున్నట్టుగా చలపతి గానికి సీల్డ్ కవర్లు వసూల్ చేయడానికి మరో చాకలి వాడని ప్రతి ఒక్కరు సమాధానమిచ్చే పరిస్థితి ఇవాళ నెలకొంది. సమాజంలోని వార్తలు ఏమో గాని కలెక్షన్లు మాత్రం జోరుగా సాగిస్తున్నటువంటి విషయం.
            సమగ్రశిక్షపరిధిలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు మరియు మెయింటనెన్స్ బిల్లు లు రాక సూపెరిండేంట్ జగదీశ్ లైంగికవేధింపుల బారినపడుతున్న మహిళా ఉద్యోగినులు ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాక కుమిలి పోతుంటే, చలపతి భార్య అన్నపూర్ణకు మాత్రం వేతనం ఇప్పియడానికి బుక్కపట్నం ఈనాడు పత్రికా రిపోర్టర్ ప్రవీణ్ ను సమగ్రశిక్షా కార్యాకాయం దగ్గర కావలి పెట్టిన చలపతి. కదిరి నియోజకవర్గంలో వార్తలను సేకరించడం పూర్తిగా నిర్లక్షించడానికి కారణం కావలసినంత తెచ్చు కున్నాడు కనుక అధికారపార్టీ నాయకులు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలను పొరపాటున కూడా ఈనాడు పత్రికలో వార్తను పాఠకులకు చూపించడంలో పూర్తిగా కప్పివేస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈరోజు ఇతర పత్రికలలో వచ్చిన వార్తలు ఒకసారి చూడండి ఇవి ఎందుకు ఈనాడు దినపత్రికలో రాలేదు.
            కాబట్టి ఈనాడు పత్రికా యాజమాన్యం ఇప్పటికైనా మేలుకోవాలి ఇటువంటి లుచ్చగాణ్ణి పత్రిక నుండి తొలగించాలని మనవి.
            ధన్యవాదములు.
            ఇట్లు,
            కదిరినియోజకవర్గ ఈనాడు దినపత్రికా పాఠకులం.
            +9 photos
            EENADU customer support has been notified about the posted complaint.
            Helpful
            Found this helpful?
            Write a comment
            Report
            Copy

            Post your Comment

              I want to submit Complaint Positive Review Neutral Comment
              code
              By clicking Submit you agree to our Terms of Use
              Submit
              P
              prasadram naik
              from kadiri, Andhra Pradesh
              Mar 27, 2024
              Report
              Copy

              Address: hydeabad

              శ్రీసత్యసాయి జిల్లా, కదిరి డివిజన్ ఈనాడు దినపత్రిక పాత్రికేయులైనటువంటి చలపతి మరియు కదిరి పట్టణ పాత్రికేయుడైనటువంటి రమణ లు చాకిరేవులో రజకులు చెడ్డి, బనియన్ తో ఉస్సు... ఉస్సు ... అని బట్టలు ఉత్కినట్టు వసూళ్లకు పాల్పడుతున్నారు. శ్రీరామచంద్రున్ని రజకుడు అడవికి పంపినట్టు, చలపతి, రమణ అనే ఇద్దరు రజకులు కలసి బినామీ పేరుతో ఆమడగూరు మండలానికి చెందిన వ్యక్తి తో పేపర్ నడిపిస్తూ, అతనితోనే ఈనాడు పేరుతో బినామీ పేరుతో వసూళ్లకు పాల్పడుతూ, ఈనాడు దినపత్రికను తాకట్టు పెట్టారు అని ఇంకా పత్రికా యాజమాన్యం గమనించలేదు అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వార్తలను సేకరించి పత్రికలో ప్రచురించడానికి సమయంలేని పాత్రికేయులను సిఫారసుతో నియమించుకొని చోద్యం చూస్తూ ఈనాడు యాజమాన్యం కాలయాపన చేస్తున్నది అనిచెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చలపతికి తన బినామీ పత్రికకు వార్తలను సేకరించడంలో ఉన్న మక్కువ ప్రముఖ దినపత్రికలో వార్తను రాయాలి అనే ఆలోచన పూర్తిగా ఆవిరైంది. దీనికి గల కారణం దాదాపుగా 20 సంవస్త్సరాల అనుభవం, రాష్ట్రస్థాయిలో ఈనాడు సిబ్బందితో ఉన్న పరిచయాలు ఉన్న వ్యక్తిని నావి ఎవ్వడు పీకలేడు అనే పంథాలో పత్రికా విలువలను తాకట్టు పెట్టి, అధికార పార్టీ కి అమ్ముడు పోయి, ఎంచక్కా ప్రశాంతంగా పంఖా క్రింద సేద తీర్చు కొంటూ వసూళ్ల వేటలో దండుకుంటున్న పరిస్థితి.
              కనీస విలువలు కలిగి ఉంటే ఈనాడు పత్రికా యాజమాన్యం క్షున్నంగా పరిశీలించి మార్చ్ నెలలో కొన్ని వార్తలు ఇతర పత్రికలలో వచ్చినటువంటు వార్తను ఆధారాలతో మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇదే వార్తను ఈనాడు పత్రికలో ఎందుకు ప్రచురించలేదు. దీనికి గల కారణాలేంటి విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చండి.
              అంటే చలపతి అధికార పార్టీ కి అమ్ముడు పోయి, అధికార పార్టీ నాయకులూ మహిళలపై దాడులు చేసినా, మహిళలను అవమానపరచిన, మహిళలపై అఘాయిత్తలకు పాల్పడిన చలపతి వార్తను రాయడు కారణం కావలసినంత తెచ్చు కున్నాడు కాబట్టి. సున్నపుగుట్ట తాండాలో ప్రభుత్వ పాఠశాలను అమ్ముకున్నా కూడా వార్తను రాయడు ఎందుకంటే అక్కడ పనిచేసే పంతులమ్మ ఈయనగారి కి ఉంపుడుగత్తె కాబట్టి. ఎవరంటే అన్నపూర్ణను ఉంచుకున్నాడు కదా కుమ్మరసానిరామాంజినేయులు అలియాస్ రెక్కమానురామాంజినేయులు కు సొంత తమదైనటువంటి కుమ్మరసాని సుధాకర్ యాదవ్ అలియాస్ రెక్కమాను సుధాకర్ యాదవ్ భార్య అనిత. సుధాకర్ యాదవ్ స్వయానా చలపతికి బిజినెస్ పార్టనర్. మరియు సుధాకర్ యాదవ్ అన్నగారైనటువంటి రామాంజినేయులు యాదవ్ ఇతనికి వసూల్ చేయించి ఇవ్వడానికి బ్రోకర్. కదిరి కేజీబీవీ కి కూతవేటు దూరంలో వున్నా సున్నపుగుట్ట తాండా ప్రభుత్వపాఠశాలలో వస్తువులు అమ్ముకొంటుండగా పట్టుబడితే వార్త రాయకపోవడం ఏంటండీ. అంతే కాకుండా సున్నపుగుట్ట తాండాలో చలపతి కి నాటు సారా పార్టునేర్లు కూడా వున్నారు. కాబట్టి ఈనాడు యాజమాన్యం విషయాన్ని క్షున్నంగా గమనించాలి. తీరు మారని చెడ్డీబ్రదర్స్, దృష్టి సారించలేని ఈనాడు పత్రికా యాజమాన్యం, ఈనాడు దినపత్రికకు చివరకు మిగులుతున్న అపకీర్తి.
              కాబట్టి ఇటువంటి పత్రికా విలేకరులను ఈనాడు పత్రికా యాజమాన్యం తొలగించాలని మనవి.
              ధన్యవాదాలు.

              ఇట్లు,
              కదిరి నియోజకవర్గ పాఠకుని.
              +21 photos
              EENADU customer support has been notified about the posted complaint.
              Helpful
              Found this helpful?
              Write a comment
              Report
              Copy

              Post your Comment

                I want to submit Complaint Positive Review Neutral Comment
                code
                By clicking Submit you agree to our Terms of Use
                Submit
                P
                prasadram naik
                from kadiri, Andhra Pradesh
                Mar 14, 2024
                Report
                Copy

                Address: ananthapuram dist ap

                ఈనాడు దినపత్రికా యాజమాన్యం సమాజంలో నిజాయితీగా వార్తలను సేకరించే పత్రికా విలేఖరులను ప్రోచ్చాహించే పత్రిక కాదు కేవలం సిఫారసుతో పత్రిక పేరుతో సమాజంలో అక్రమంగా సొంత వ్యాపారాలు చేసుకొని సొమ్ము చేసుకొనే వ్యక్తులను మాత్రమే పత్రికా విలేఖరులుగా ప్రోచ్చాహిస్తుంది అని అర్థమౌవుతుంది. దీనికి కారణం ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు పత్రికా విలేఖరులు ఉన్నరు అని చెప్పడానికి నేను పూర్తి వివరాలతో మీముందు వివరించే ప్రయత్నం చేస్తాను.
                ఇందులో ఒకరు కదిరి నియోజకవర్గ డివిజన్ ఇంచార్జి చలపతిగారు. ఈయనకు ఉన్నటువంటి సిఫారసు వివరాలను మీముందుంచే ప్రయత్నం చేస్తాను చూడండి. గతంలో రామాంజినేయులు అలియాస్ గెండె రామాంజినేయులు ఈయనగారు ఈనాడు దినపత్రికలో బళ్ళారి రీజియన్ కు డెస్క్ ఇంచార్జి గా పనిచేసిన స్వయానా చలపతికి బావమరిది. అందువల్ల గతంలో చలపతికి కదిరి డివిజన్ ఇంచార్జి గా అర్హత లేకపోయినా కూడా రామాంజినేయులు అండ దండతో కదిరి డివిజన్ ఇంచార్జి గా సిఫారసుతో డివిజన్ ఇంఛార్జిగా నియమించబడ్డ వ్యక్తే. అందువల్ల రామాంజినేయులు దారిలోనే ఈయనకూడా పయనిస్తున్నాడు రామాంజినేయులు ఏవిదంగా కోట్లకు పడగలెత్తారో అదే దారిలో చలపతి కూడా పయనిస్తున్నాడు అనిచెప్పడానికి ఒక ఉదాహరణ. దీనిలో భాగంగా చలపతిగారు తన భార్యకు ఒక ప్రభుత్వ విద్యాసంస్థలో కొలువు సంపాదించాడు, అదేవిదంగా అనేక ప్రభుత్వ భూములను ఆక్రమించాడు, ఇక నియోజకవర్గ పరిధిలో ఇసుక దందా, అక్రమ గుట్కా వ్యాపారము, కర్ణాటకనుండి అక్రమంగా మద్యమును సరఫరా చేయించుకొని నియోజకవర్గపరిధిలో అమ్మించడము ఈవిదంగా ఆధ్హారాలు లేని వ్యాపారాలు ఈనాడు పత్రికా విలేఖరి ముసుగులో నడుస్తున్న దందా.
                కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట మండలానికి చెందిన ఈనాడు దినపత్రిక విలేఖరిని తొలగించి రెండు సంవత్సరాలు కాలం గడుస్తున్నా కూడా పలుమార్లు నియామకానికి జిల్లాయాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా చలపతి, మనోహర్ రెడ్డిలు గతంలో తొలగించబడ్డ బోదెమ్ రాజాలు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ఈనాడు మేనేజర్ కలసి పరీక్షకు హాజరైన వ్యక్తి గురించి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవిదంగా విచారణ సిబ్బందితో ప్రణాళికా బద్దంగా నెగెటివ్ ఫీడ్బ్యాక్ రాపించడమే కాకుండా వీరందురూ కూడా వివిధఫొనె నంబర్లతో దినపత్రికా యాజమాన్యానికి ఫోనెచేసి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడమే కాకుండా దీనిలో భాగంగా బోదెమ్ రాజన్ తిరిగి నంబులపూలకుంట మండలానికి ఈనాడు దినపత్రికా విలేకరిగా నియామకపు ఉత్తర్వును ఈనాడు సంస్థనుండి సంపాదించడానికి చలపతి, మనోహర్ రెడ్డి మరియు జిల్లా మేనేజర్ రాష్ట్రస్థాయి ఈనాడు దినపత్రికా యాజమాన్యంతో భారీస్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. దీనికి కారణం మనోహర్ రెడ్డి, బోదెమ్ రాజా మరియు చలపతి కదిరి నియోజకవర్గంలో ఈనాడు సమస్తపేరుతో చేసిన దందాలు బహిర్గతం కాకుండా పరువును కాపాడుకోవడానికి ఒక నిజాయితీగల వ్యక్తి ఈనాడుసంస్థలో విలేకరిగా పిచేసే అర్హతను కాపాడుకోలేని దినపత్రిక ఇటువంటి అవినీతి, అక్రమవసూల్లు, అక్రమభూ దందాలు చేసి వ్యక్తిత్వం లేని వ్యక్తులను పత్రికావిలేఖరులు గా నియమించుకొని ఇష్టా రాజ్యంగా దండుకునే వ్యక్తులకే ఈనాడు సంస్థ పెద్దపీటవేస్తోందని నియోజకవర్గంలోని పాత్రికేయవృత్తిలో వున్నవ్యక్తులకు, రాజకీయనాయకులకు, సామాజిక వేత్తలకు ప్రభుత్వ ఉద్యోగస్తులకే కాకుండా నియోజకవర్గంలో ప్రతిమనిషికీ తెలిసిన వాస్తవం.
                కదిరి నియోజకవర్గంలో చాకిరేవు బ్రదర్స్ ఈనాడు సమస్తపేరుతో చేతికి మట్టి అంటకుండా దందాలు చేసి కోట్లకు పడగలు ఎత్తడమే కాకుండా, చలపతి ధర్మపత్ని పతీవ్రత అన్నపూర్ణకు సమగ్రశిక్షలో వేతనం రాలేదని బుక్కపట్నం ఈనాడు దినపత్రిక విలేకరి ప్రవీణ్ ను ప్రతిరోజు సమగ్రశిక్ష కార్యాలయం దగ్గరికి బరాతంలా పంపుతున్నాడు చలపతి. అంటే దీన్నిబట్టి చూస్తే ఈనాడు సంస్థలో పనిచేసే విలేకర్లు, విలేకర్ల భార్యలు ఎంత నీతి నిజాయితీగా విధులు నిర్వర్తించి వేతనాలు పొందుతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సమగ్రశిక్షలో పనిచేసే సూపెరిండేంట్ జగదీశ్ మహిళా సిబ్బందిని లైంగికంగా వేధిస్తుంటే వార్త రాయాలి అనే ప్రజ్ఞ ప్రముఖ దినపత్రిక విలేఖరికి లేదు గాని పతివ్రతకు వేతనం రాలేదు అని ప్రతి రోజు సమగ్రశిక్షా కార్యాలయం లో హాజరై వస్తున్నాడీమగోడు. ఎందుకంటే పదిహేనుసంవత్సరాలు ఈనాడు దినపత్రిక విలేకరిగా అనుభవం వున్న వ్యక్తి వార్తను రాసే దమ్ము ఎలాగూ లేదు కనీసం సాటి విలేకరి భార్యకు వేతనం ఇప్పీయ్యడం కోసం జగదీశ్ కాళ్ళు పట్టుకోవడానికి వెళుతున్నాడు లేదా జగదీశ్ చేసే అసాంఘిక కార్యకలాపాలను చూసి తరించి ఆనందపడడానికి ప్రతి రోజు సమగ్రశిక్ష కార్యాలయానికి వెళ్లి హాజరై వస్తున్నాడా ఉమ్మడి అనంతపురం జిల్లా మేనేజర్ కు తెలిసివుండాలి సుమా.
                ఇటువంటి పత్రికా విలేఖరులను ప్రోచ్చాహించే ముందు ఆలోచించండి. ఈరోజు అనగా march 13, 14 2024 న వార్తను ఈనాడు పత్రికలో ప్రచురించలేదు అంటే ఈనాడు పత్రిక ఎంతటి దౌర్భాగ్యమైన విలేఖరులను ప్రోత్సహిస్తున్నదో ప్రజలకర్థమౌవుతుంది. ఇటువంటి వార్తను చందా దారులుగా మేము ఈనాడు పత్రికలో చూడలేదు అంటే మేమెంత దౌర్భాగ్యం చేసుకుని ఈనాడు పత్రికను ప్రోచ్చాహిస్తున్నాము అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే
                అందుకే ఈనాడు పత్రికా యాజమాన్యానికి చేతులెత్తి దండం పెట్టి విన్నవించుకొనే ఈనాడు పత్రిక పాఠకుల విన్నపాన్ని గౌరవించి చలపతి, రమణా మరియు జిల్లా మేనేజర్ శ్రీనివాసులు నాయుడు ను సమస్త ఉంది తొలగిస్తారా లేదా పత్రిక పరువు, ప్రతిష్టను మార్కెట్లో తాకట్టు పెట్టి పత్రిక పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని వెనుకేసుకొచ్చి వసూళ్లలోనూ, ప్రతిష్టను దిగజార్చే క్రమంలో భాగస్వాములుగా మిగిలిపోవడమా పత్రికా యాజమాన్యానికి చెందినటువంటి విషయం.
                ధన్యవాదములు.
                +7 photos
                EENADU customer support has been notified about the posted complaint.
                Helpful
                Found this helpful?
                Write a comment
                Report
                Copy

                Post your Comment

                  I want to submit Complaint Positive Review Neutral Comment
                  code
                  By clicking Submit you agree to our Terms of Use
                  Submit
                  P
                  prasadram naik
                  from kadiri, Andhra Pradesh
                  Mar 12, 2024
                  Report
                  Copy

                  Address: ANANTHAPURAM DISTRICT

                  గౌరవ ఈనాడు దినపత్రిక యాజమాన్యానికి ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుండి మేము చేయు ఫిర్యాదు వినతి ఏమనగా,
                  కదిరి నియోజకవర్గం ఈనాడు దినపత్రిక డివిజన్ ఇంచార్జి చలపతి మరియు అతని బావమరిది అయినటువంటి తనకంటి రామాంజినేయులు అలియాస్ గెండె రామాంజినేయులు ఇద్దరు కలసి తన బినామీ అయినటువంటి ఆమడగూరు మండలానికి చెందిన వ్యక్తి ధ్వారా దినపత్రికను నడుపుతున్నారు. ఆ దినపత్రిక నడిపే వ్యక్తి ధ్వారా చలపతి ఈనాడు దినపత్రిక పేరుతో అక్రమదందాలను వసూల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే వ్యక్తి ధ్వారా తమ బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను చాలా చోట్ల పట్టాలు కూడా చేయించి పెట్టుకున్నట్లు అందరికి తెలిసిన విషయమే అయినా కూడా ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఇతని దందాలపై పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోంది అని పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి అనేకమంది పాత్రికేయులకు తెలిసిన వాస్తవం. దీనిని అంతటిని కూడా ప్రణాళికా బద్దంగా తనకంటి రామాంజినేయులు ఈనాడు దినపత్రిక లో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లను, డెస్క్ ఇంచార్జి లను మేనేజర్ లను ను నిత్యం తమ సంపర్కంలో ఉంటూ వార్తలను సేకరించుకుని తమ పత్రికలో ప్రచురించుకోవడమే కాకుండా చలపతి చేతికి మట్టి అంటకుండా చేస్తున్న దందాలను ఈనాడు దినపత్రికకు ఎవరైనా ఫిర్యాదు చేసినాకూడా విషయాన్ని అక్కడికి అక్కడే తొక్కిపెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు దినపత్రిక యాజమాన్యంలో వుంది అంటే పత్రికా విలువలు ఏ స్థాయికి దిగజారిన పరిస్థితులలో ఈరోజు సమస్త నడుస్తున్నది అని యాజమాన్యం అర్థం చేసుకోవాలి.
                  కాబట్టి ఈనాడు పత్రికా యాజమాన్యానికి సవినయంగా మేము చేయు విన్నపం ఏమనగా చలపతి సంస్థలో పనిచేస్తూ చేస్తున్నటువంటి దందాలకు సహకరించే వ్యక్తులున్నారు కాబట్టి మరో పత్రికను బినామీ పేరుతోనడిపిస్తున్నాడు. కాబట్టి వీరిని ఈనాడు సమస్త నుండి తొలగించగలరని మనవి.

                  ధన్యవాదములు. ఇట్లు,
                  మీ ఈనాడు పత్రిక పాఠకుని గా,
                  కదిరి నియోజకవర్గం.
                  EENADU customer support has been notified about the posted complaint.
                  Helpful
                  Found this helpful?
                  Write a comment
                  Report
                  Copy

                  Post your Comment

                    I want to submit Complaint Positive Review Neutral Comment
                    code
                    By clicking Submit you agree to our Terms of Use
                    Submit
                    P
                    prasadram naik
                    from kadiri, Andhra Pradesh
                    Mar 7, 2024
                    Report
                    Copy

                    Address: kadiri

                    ఈనాడు దినపత్రిక యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలతో చేయు ఫిర్యాదు ఏమనగా!
                    ఉమ్మడి అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గ డివిజన్ ఇంచార్జి మరియు కదిరి పట్టణ ఈనాడు దినపత్రిక పాత్రికేయులు చలపతి, రమణ ల కష్టాలు అంతా ఇంతాకాదు పాపం. వీరి పాత్రికేయవృత్తి పెనం మీదకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు సందు సందు, గొంది గొంది గత మూడు రోజులు గా ఉబ్బజాత్రలా వార్తలు సేకరిస్తున్నారు పాపం. ఇన్నిరోజులు ఆర్ అండ్ బి విడిది ప్రాంగణంలోనో లేదా టీ స్టాల్ల లోన కళాశాల ప్రాంగణాలలోన కనిపించే వీరు ఏమి జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు సందుల్లోన, గొందుల్లోన అడిగి మరి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఇన్నిరోజులు ఇళ్లల్లో కూర్చొని ఇతర సంస్థలలో పనిచేసే పాత్రికేయులకు ఫోన్లు చేసి వార్తలు రాసేవారు పాపం. ఇప్పుడు మాత్రం చాకిరేవు బ్రదర్స్ నేరుగా సమాజంలో తిరిగి మరి వార్తలు సేకరిస్తున్నారు. కదిరి పట్టణ మరియు పట్టణ పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఎందుకు ఈనాడు సంస్థ చాకిరేవు బ్రదర్స్ ను ఒత్తిడికి గురిచేసి, వసూళ్లు చేసుకోనివాకుండా ఇబ్బంది పెడుతోంది అని ఆశ్చర్యపోతూ వింతగా చర్చించుకొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిదంగా, గడిచిన మూడు రోజులనుండి ఎందుకు ఈనాడు పత్రికలో ఎక్కడ చూసినా కదిరికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఇన్నిరోజులు ఏమైందో అంటే అర్థం ఉమ్మడి అనంతపురం జిల్లా ఈనాడు సంస్థలో పనిచేస్తున్న సబ్ఎడిటర్, డెస్క్ ఇంచార్జి మరియు మేనేజర్ కు, కదిరి ఈనాడు సంస్థ నియమించుకున్న పాత్రికేయ బ్రోకర్లనటువంటి చాకిరేవు బ్రదర్స్ కు మధ్య వున్నటువంటి ఒప్పందం ఏ స్థాయిలో వున్నది అని అర్థం చేసుకోవాలి.
                    ఇటువంటి బ్రోకర్లను పాత్రికేయులుగా నియమించుకొని ఎదో మేనేజర్ కొత్తగా వచ్చినప్పుడు చలపతి అనంతపురం ఈనాడు కార్యాలయానికి వెళ్లి ఫుస్ఫగుచ్చం ఇచ్చి ఫోటో తీసి whatsup స్టేటస్ పెట్టుకొని కుదుర్చుకున్న ఒప్పందం ఎంత బలమైనది అని కదిరి నియోజకప్రజలు మరియు ఈనాడు పాఠకులు జగమెరిగిన సత్యం గుర్తుపెట్టుకోండి మేనేజరా ! అందుకేనేమో నియోజకవర్గంలో ఒక మండలానికి ఖాళీగా వున్న ఈనాడు పత్రిక పాత్రికేయా పోస్ట్ ను చలపతికి మరియు ఈనాడు సంస్థనుండి నిష్క్రమించిన మరో ఇద్దరు సిఫారసు చేసినవారికి మాత్రమే కట్టబెట్టాలని అదే మండలానికి చెందిన మరో ఎదవ ఉపాధ్యాయున్ని బ్రోకర్ గా పెట్టి మార్కెట్లో వీరు చెప్పిన రేటు పలుకక పోగా గత రెండు సంవత్సరాలుగా అలాగే ఉంచి భర్తీ చేయకుండా మండలంలో జరిగే ఎటువంటి సంఘటనలైనా పత్రికలో వార్త ను కనిపించకుండా అడ్డుపడుతున్న బ్రోకర్ల జంటలతో నిత్యం మేనేజర్ కేవలం ఫోన్లో మాట్లాడుకొంటూ, చాకిరేవు బ్రదర్స్ మరో బ్రొకెర్తో కదిరి లో నిత్యం చెట్లకింద పోస్ట్ అమ్ముకోవడానికి రేటు విషయంలో చర్చలు జరుపుతున్న పరిస్థితి.
                    ఇటువంటి బ్రోకర్లవల్ల ఈనాడు దినపత్రికకు ప్రమాదం మరియు బ్రోకర్లు తమ స్వార్థప్రయోజనాలకు పత్రిక పరువు, ప్రతిష్టకు భంగం కలిగించడం తప్ప మరో కోణం లేదు అని సవినయంగా మనవి చేసుకొంటూ ఈనాడు సంస్థ నుండి చలపతిని మరియు రమణ (చాకిరేవు) ను తొలగించండి అని మనవి.

                    ధన్యవాదాలు
                    kadiri,
                    anathapuram
                    EENADU customer support has been notified about the posted complaint.
                    Helpful
                    Found this helpful?
                    Write a comment
                    Report
                    Copy

                    Post your Comment

                      I want to submit Complaint Positive Review Neutral Comment
                      code
                      By clicking Submit you agree to our Terms of Use
                      Submit
                      P
                      prasadram naik
                      from kadiri, Andhra Pradesh
                      Mar 7, 2024
                      Report
                      Copy

                      Address: anathapuram

                      ఈనాడు దినపత్రిక యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలతో చేయు ఫిర్యాదు ఏమనగా!
                      ఉమ్మడి అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గ డివిజన్ ఇంచార్జి మరియు కదిరి పట్టణ ఈనాడు దినపత్రిక పాత్రికేయులు చలపతి, రమణ ల కష్టాలు అంతా ఇంతాకాదు పాపం. వీరి పాత్రికేయవృత్తి పెనం మీదకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు సందు సందు, గొంది గొంది గత మూడు రోజులు గా ఉబ్బజాత్రలా వార్తలు సేకరిస్తున్నారు పాపం. ఇన్నిరోజులు ఆర్ అండ్ బి విడిది ప్రాంగణంలోనో లేదా టీ స్టాల్ల లోన కళాశాల ప్రాంగణాలలోన కనిపించే వీరు ఏమి జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు సందుల్లోన, గొందుల్లోన అడిగి మరి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఇన్నిరోజులు ఇళ్లల్లో కూర్చొని ఇతర సంస్థలలో పనిచేసే పాత్రికేయులకు ఫోన్లు చేసి వార్తలు రాసేవారు పాపం. ఇప్పుడు మాత్రం చాకిరేవు బ్రదర్స్ నేరుగా సమాజంలో తిరిగి మరి వార్తలు సేకరిస్తున్నారు. కదిరి పట్టణ మరియు పట్టణ పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఎందుకు ఈనాడు సంస్థ చాకిరేవు బ్రదర్స్ ను ఒత్తిడికి గురిచేసి, వసూళ్లు చేసుకోనివాకుండా ఇబ్బంది పెడుతోంది అని ఆశ్చర్యపోతూ వింతగా చర్చించుకొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిదంగా, గడిచిన మూడు రోజులనుండి ఎందుకు ఈనాడు పత్రికలో ఎక్కడ చూసినా కదిరికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఇన్నిరోజులు ఏమైందో అంటే అర్థం ఉమ్మడి అనంతపురం జిల్లా ఈనాడు సంస్థలో పనిచేస్తున్న సబ్ఎడిటర్, డెస్క్ ఇంచార్జి మరియు మేనేజర్ కు, కదిరి ఈనాడు సంస్థ నియమించుకున్న పాత్రికేయ బ్రోకర్లనటువంటి చాకిరేవు బ్రదర్స్ కు మధ్య వున్నటువంటి ఒప్పందం ఏ స్థాయిలో వున్నది అని అర్థం చేసుకోవాలి.
                      ఇటువంటి బ్రోకర్లను పాత్రికేయులుగా నియమించుకొని ఎదో మేనేజర్ కొత్తగా వచ్చినప్పుడు చలపతి అనంతపురం ఈనాడు కార్యాలయానికి వెళ్లి ఫుస్ఫగుచ్చం ఇచ్చి ఫోటో తీసి whatsup స్టేటస్ పెట్టుకొని కుదుర్చుకున్న ఒప్పందం ఎంత బలమైనది అని కదిరి నియోజకప్రజలు మరియు ఈనాడు పాఠకులు జగమెరిగిన సత్యం గుర్తుపెట్టుకోండి మేనేజరా ! అందుకేనేమో నియోజకవర్గంలో ఒక మండలానికి ఖాళీగా వున్న ఈనాడు పత్రిక పాత్రికేయా పోస్ట్ ను చలపతికి మరియు ఈనాడు సంస్థనుండి నిష్క్రమించిన మరో ఇద్దరు సిఫారసు చేసినవారికి మాత్రమే కట్టబెట్టాలని అదే మండలానికి చెందిన మరో ఎదవ ఉపాధ్యాయున్ని బ్రోకర్ గా పెట్టి మార్కెట్లో వీరు చెప్పిన రేటు పలుకక పోగా గత రెండు సంవత్సరాలుగా అలాగే ఉంచి భర్తీ చేయకుండా మండలంలో జరిగే ఎటువంటి సంఘటనలైనా పత్రికలో వార్త ను కనిపించకుండా అడ్డుపడుతున్న బ్రోకర్ల జంటలతో నిత్యం మేనేజర్ కేవలం ఫోన్లో మాట్లాడుకొంటూ, చాకిరేవు బ్రదర్స్ మరో బ్రొకెర్తో కదిరి లో నిత్యం చెట్లకింద పోస్ట్ అమ్ముకోవడానికి రేటు విషయంలో చర్చలు జరుపుతున్న పరిస్థితి.
                      ఇటువంటి బ్రోకర్లవల్ల ఈనాడు దినపత్రికకు ప్రమాదం మరియు బ్రోకర్లు తమ స్వార్థప్రయోజనాలకు పత్రిక పరువు, ప్రతిష్టకు భంగం కలిగించడం తప్ప మరో కోణం లేదు అని సవినయంగా మనవి చేసుకొంటూ ఈనాడు సంస్థ నుండి చలపతిని మరియు రమణ (చాకిరేవు) ను తొలగించండి అని మనవి.

                      ధన్యవాదాలు ఇట్లు,
                      మీ ఈనాడు పత్రిక పాఠకుని గా,
                      కదిరి నియోజకవర్గం.
                      EENADU customer support has been notified about the posted complaint.
                      Helpful
                      Found this helpful?
                      Write a comment
                      Report
                      Copy

                      Post your Comment

                        I want to submit Complaint Positive Review Neutral Comment
                        code
                        By clicking Submit you agree to our Terms of Use
                        Submit
                        C
                        cnu sri
                        Mar 5, 2024
                        Mar 6, 2024
                        This thread was updated on Mar 6, 2024
                        Report
                        Copy

                        Address: anathapuram

                        గౌరవ ఈనాడు దినపత్రిక యాజమాన్యానికి ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుండి మేము చేయు ఫిర్యాదు వినతి ఏమనగా,
                        కదిరి నియోజకవర్గం ఈనాడు దినపత్రిక డివిజన్ ఇంచార్జి చలపతి మరియు తన సామాజిక వర్గానికి చెందిన కదిరి పట్టణా ఈనాడు దినపత్రిక పాత్రికేయుడు రమణ కలసి నియోజకవర్గంలో అక్రమ దందాలకు మారుపేరుగా మారింది. వీరు ఇద్దరు కలసి చెడ్డి, బనియన్ వేసుకొని బీడీలు తాగుకొంటూ వారానికి ఒకరోజు అనగా ప్రతిమంగళవారం కదిరి మార్కెట్ యార్డులో జరిగే గొర్రెల సంతలో కూడా అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. రమణ, చలపతి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే తనకంటి రామాంజినేయులు అలియాస్ గెండె రామాంజినేయులు సిఫారసుతో రమణకు కదిరి పట్టణ ఈనాడు పాత్రికేయునిగా నియామకాన్ని పొంది అడ్డు అదుపు లేకుండా అక్రమ దందాలకు తెరలేపి అనంతపురం నుండి హైదరాబాదు వరకు వీరికి సిఫారసు ఉండడంతో వీరు ఆడింది ఆటా పాడింది పాట గా ఈనాడు సమస్త పేరుతో జిల్లా మేనేజర్ నుండి పత్రికా సంపాదకుని వరకు వీరిని ఈ పద్దతిలో ప్రోచ్చాహిస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా?

                        వీరిద్దరికి కూడా కనీసం ఒక క్రమశిక్షణ గల పత్రికలో పాత్రికేయ వృత్తిని నిర్వహిస్తున్నామని ప్రజ్ఞకూడా లేకుండా వీరు వేసుకొనే బట్టలు చెడ్డి, బనియన్ మరియు బీడీలు తాగుకొంటూ వార్తలను సేకరించడానికి సమాజంలో తిరుగుతున్న విషయం ఈనాడు యాజమాన్యం ఎందుకు పసిగట్టలేదు. ఈరోజు అనగా[protected] న కదిరి గొర్రెల సంతలో చేసిన వసూళ్ళలో జిల్లా మేనేజర్ శ్రీనివాసులు నాయుడు వాటా ఎంత?[protected] సోమవారం రోజున చలపతి కదిరి లో గతంలో మాబులపూలకుంట మండలంలో ఈనాడు పత్రికా విలేకరిగా పనిచేసిన బోదెమ్ రాజాతో కలసి జరిపిన చర్చలలో పూలకుంట మండలంలో కాలీగా వున్నా ఈనాడు దినపత్రిక పాత్రికేయ కొలువును ఎవరికీ ఇవ్వాలని నిర్ణయించారు, ఎంత రేటును నిర్ణయించారు. ఇందులో భాగంగా మేనేజర్ వాటాను మనోహర్ రెడ్డి ఎంతకు ఒప్పించారు. మేనేజర్ శ్రీనివాసులు నాయుడు పదే పదే ఫోన్లో చర్చలు జరపడానికి గల కారణాలు ఏమిటి. బోదెమ్ రాజాను ఈనాడు దినపత్రిక నుండి తొలగించినప్పటినుండి చలపతి, రాజా ల చర్చలలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి వీరిద్దరూ చర్చించుకొన్నతరువాత మనోహర్ రెడ్డి, మేనేజర్ శ్రీనివాసులు నాయుడు మధ్య జరుగుతున్నటువంటి చర్చలలో భాగంగా జరిగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి.

                        కాబట్టి ఈనాడు పత్రికా యాజమాన్యానికి సవినయంగా మేము చేయు విన్నపం ఏమనగా శ్రీనివాసులు నాయుడు, చలపతి మరియు రమణ ముగ్గురు కూడా ఈనాడు సంస్థలో చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. కాబట్టి వీరిని ఈనాడు సమస్త నుండి తొలగించగలరని మనవి.

                        ధన్యవాదములు. ఇట్లు,
                        మీ ఈనాడు పత్రిక పాఠకుని గా,
                        కదిరి నియోజకవర్గం.
                        +88 photos
                        EENADU customer support has been notified about the posted complaint.
                        Helpful
                        Found this helpful?
                        Write a comment
                        Report
                        Copy

                        Post your Comment

                          I want to submit Complaint Positive Review Neutral Comment
                          code
                          By clicking Submit you agree to our Terms of Use
                          Submit
                          T
                          TOTA SUDHAKARA RAO
                          Feb 26, 2024
                          Jun 11, 2024
                          This thread was updated on Jun 11, 2024
                          Report
                          Copy

                          Address: suvarna srinivasam aprtments ,tungalam area._530012 PIN

                          Sir,
                          Eenadu Telugu paper delay in delivering paper..
                          this is not expected from Eenadu.
                          EENADU customer support has been notified about the posted complaint.
                          Feb 26, 2024
                          Updated by TOTA SUDHAKARA RAO
                          every day delay in delivering Eenadu Telugu paper.
                          In our area all are facing problem. Please change delivery agent or make them to deliver early I.e 6:00 a.m
                          Helpful
                          Found this helpful?
                          1 Comment
                          Report
                          Copy

                          Post your Comment

                            I want to submit Complaint Positive Review Neutral Comment
                            code
                            By clicking Submit you agree to our Terms of Use
                            Submit
                            M
                            MVrao_07
                            from Visakhapatnam, Andhra Pradesh
                            Feb 6, 2024
                            Report
                            Copy

                            Address: One Town, Main Rd,D.no 26-15-5, Visakhapatnam

                            The newspapers are not only being delayed but sometimes not received too
                            EENADU customer support has been notified about the posted complaint.
                            Helpful
                            Found this helpful?
                            Write a comment
                            Report
                            Copy

                            Post your Comment

                              I want to submit Complaint Positive Review Neutral Comment
                              code
                              By clicking Submit you agree to our Terms of Use
                              Submit
                              A
                              avvasureshkumar
                              from Alampur, Telangana
                              Dec 9, 2023
                              Report
                              Copy

                              Address: A.Suresh Kumar, Advocate, 8-317-1, Patel Road, Anantapuramu, Andhra Pradesh, India.

                              I am subscriber of eenadu daily news paper since 30 years. Since one month I am not getting the paper early. Inspite of my several requests the boy is not responding properly and positively. I also made a complaint over phone to editor. He promised that he will take care it. But of no use. When I requested my paper boy to deliver the paper early. He recklessly answered as it is not possible for him to give early and it is of me to take a decision to continue the paper or not. Please guide the boy to deliver the paper early. The boy is delivering the paper at 6.15 AM. Once again I request you guide the boy to deliver the paper before 6.00 am
                              EENADU customer support has been notified about the posted complaint.
                              Helpful
                              Found this helpful?
                              Write a comment
                              Report
                              Copy

                              Post your Comment

                                I want to submit Complaint Positive Review Neutral Comment
                                code
                                By clicking Submit you agree to our Terms of Use
                                Submit
                                D
                                Divya1369
                                from Visakhapatnam, Andhra Pradesh
                                Nov 27, 2023
                                Report
                                Copy

                                Address: plot no 6 health city

                                Delayed distribution of Paper & Collecting bills twice for single month:

                                For the past 35 years I am regular subscriber to the Eenadu Telugu News Paper. Even if I go to out of state also, I continuted to read the paper by reading through e paper . My regular complaint with the paper boy is, the delayed paper distribution & delivering paper at 9;30. This Month To my surprise he has come to collecting amount for twice saying last month he didn't collect the amount so he asked me to pay 2 months bill. I clearly told him that I have paid the bill and asked him to show the slip book where he denied showing the collection book. said that he will not be giving newspaper from tomorrow and made unnecessary allegations.

                                I am unable to read the paper from 1 week and request you to take immediate action and deliver the paper to us by any other agent .

                                Kiran Surgicals
                                [protected]

                                Distributor name : shanmukha van news agencies
                                k anil kumar
                                China gadili agent

                                VISAKHAPATNAM
                                EENADU customer support has been notified about the posted complaint.
                                Helpful
                                Found this helpful?
                                Write a comment
                                Report
                                Copy

                                Post your Comment

                                  I want to submit Complaint Positive Review Neutral Comment
                                  code
                                  By clicking Submit you agree to our Terms of Use
                                  Submit
                                  K
                                  Koushikch551
                                  from Kurnool, Andhra Pradesh
                                  Sep 3, 2023
                                  Report
                                  Copy

                                  Address: Kurnool

                                  One of the worst services received. We have a bonding of 45 years with Eenadu. But his behaviour is very irresponsible. He failed to respond even after 20 calls and numerous messages. Very rogue and improper. His attitude towards consumers is very rude. We did not recieve the paper and magazine thrice till now and even today, we didn't get it, but when we asked him about it, he sent the total amount to be sent. This is very bad. We asked him to reduce those 3 instances where the paper was not delivered to us. Very bad
                                  +3 photos
                                  EENADU customer support has been notified about the posted complaint.
                                  Helpful
                                  Found this helpful?
                                  Write a comment
                                  Report
                                  Copy

                                  Post your Comment

                                    I want to submit Complaint Positive Review Neutral Comment
                                    code
                                    By clicking Submit you agree to our Terms of Use
                                    Submit
                                    K
                                    Koushikch551
                                    from Kurnool, Andhra Pradesh
                                    Sep 3, 2023
                                    Report
                                    Copy

                                    One of the worst services received. We have a bonding of 45 years with Eenadu. But his behaviour is very irresponsible. He failed to respond even after 20 calls and numerous messages. Very rogue and improper. His attitude towards consumers is very rude. We did not recieve the paper and magazine thrice till now and even today, we didn't get it, but when we asked him about it, he sent the total amount to be sent. This is very bad. We asked him to reduce those 3 instances where the paper was not delivered to us.
                                    EENADU customer support has been notified about the posted complaint.
                                    Helpful
                                    Found this helpful?
                                    Write a comment
                                    Report
                                    Copy

                                    Post your Comment

                                      I want to submit Complaint Positive Review Neutral Comment
                                      code
                                      By clicking Submit you agree to our Terms of Use
                                      Submit
                                      J
                                      Jun 24, 2023
                                      Report
                                      Copy

                                      Address: Alkapur township Manikonda

                                      We are from Alkapur township Manikonda. Our newspaper agent Laxman is not giving newspaper since many days inspite of repeated calls citing no paper boys. Kindly solve this issue. Please change the agent.
                                      EENADU customer support has been notified about the posted complaint.
                                      Helpful
                                      Found this helpful?
                                      Write a comment
                                      Report
                                      Copy

                                      Post your Comment

                                        I want to submit Complaint Positive Review Neutral Comment
                                        code
                                        By clicking Submit you agree to our Terms of Use
                                        Submit
                                        N
                                        Nagasymprasadraju Kucharlapati
                                        from Hyderabad, Telangana
                                        May 14, 2023
                                        Report
                                        Copy

                                        Address: 77/202,Kodali homes, PALACHRLA

                                        Rajanagaram (M) palacherla village, paper delay one or three days every month paper boy phone not received paper not delivered my address 77-202, kodali apartments palacherla dosakayalapalli road
                                        EENADU customer support has been notified about the posted complaint.
                                        Helpful
                                        Found this helpful?
                                        Write a comment
                                        Report
                                        Copy

                                        Post your Comment

                                          I want to submit Complaint Positive Review Neutral Comment
                                          code
                                          By clicking Submit you agree to our Terms of Use
                                          Submit