Address: | ananthapur kadiri |
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన డివిజన్ ఇంచార్జి చలపతి గారు సామాజిక వార్తలు సేకరించడంలో పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇతనిని అడిగే దిక్కు ఎవ్వరూ ఈనాడు పత్రికలో లేరు. క్వార్టర్ సీసాకు అమ్ముపోయి తనదయిన శైలిలో వార్తలను వ్రాసి ఈనాడు పత్రికను తన సొంత కారపత్రంగా మార్చుకొని దండుకొంటున్న చలపతి. ఇక ఈనాడు పత్రికా యాజమాన్యానికి మా వినతి సిఫారసుతో ఇతనికి అర్హర్హ లేకపోయినా డివిజన్ ఇంచార్జి కట్టబెట్టి, ఈనాడు పత్రిక సిఫారసుతో భార్య అయినటువంటి శ్రీమతి అన్నపూర్ణ గారికి కేజీబీవీ లో అకౌంటెంట్ పోస్ట్ కట్టబెట్టి రెండువైపులనుండి కావలసినంత దండుకోవడానికి దోహద పడుతున్న ఈనాడు పత్రికా యాజమాన్యం సిఫారసు చేసి మంచి రాజాకీయంగా ఒక పోస్ట్ ఇప్పిస్తే అయిపోతది కదా. ఇతనికి ఎందుకండీ జర్నలిజం.
ఒకసారి చూడండి ఇతర పత్రికలలో వచ్చిన సామాజిక వార్తలను.
ఈనాడు పత్రికలో సామాజిక వార్తలకు చోటు లేదు, కదిరి కేజీబీవీ పాఠశాలకు అన్నపూర్ణగారు అటానమస్ వైస్ ఛాన్సలర్ పేరుకు మాత్రమే ప్రిన్సిపాల్ గారు మొత్తం అంతా చలపతి భార్య అన్నపూర్ణా ఆజ్ఞ మేరకే నడవాలి అందుకే అక్కడ ఏ ప్రిన్సిపాల్ వచ్చి నా కూడా చాలా రోజులు పనిచేయరు. ఈనాడు పత్రికను అడ్డుపెట్టుకొని చేస్తున్న అక్రమాలు ఈనాడు పత్రికా యాజమాన్యానికి కనపడవా. ఇప్పటివరకు ఉన్నటువంటి ఈనాడు పత్రిక ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తూ స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడుతున్న చలపతి కి ఈనాడు పత్రికలో ఇంతగా సహకరిస్తున్నదెవరు.
Was this information helpful? |
Post your Comment