Address: | kadiri ananthapuram |
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం లో ఇతర పత్రికా విలేఖరులకు సామాజికంగా కనిపించే సమస్యలు, వార్తలు ఈనాడు పత్రికా విలేఖరికి ఎందుకు కనిపించవు. చలపతి గారు చాపకింద నీరులా చేస్తున్న కలెక్షన్ల పైన సారించే దృష్టి సామాజిక వార్తలను సేకరించడం లో ఎందుకు దృష్టి సారించలేక పోతున్నారు. ఈనాడు పత్రిక యాజమాన్యం విచారించాలని మనవి చేస్తున్నాము. సిఫారసుతో ఈనాడు పత్రికా విలేకరిగా చలామణి అయితే చాలు ఇష్టారాజ్యంగా పత్రిక పేరుచెప్పుకొని అవినీతికి పాల్పడవచ్చును, వార్తలు సేకరించాల్సిన అవసరము అంతకంటే అవసరమే ఉండదు.
ఈనాడు పత్రికా యాజమాన్యం సమాజం లో నిజంగా నిజాయితీ గల విలేఖరులను నియమించుకొని వార్తలను సేకరించే సమస్త అయితే ఈరోజు అనగా తేదీ[protected] న ఇతరపత్రికలలో వచ్చిన వార్తలు ముఖ్యమైన వార్తలు కాదా ఈ వార్తలు ఈనాడు పత్రికలో ప్రచురించ బడటానికి అర్హతను కోల్పోయిన వార్తల ఒక్కసారి పత్రికా యాజమాన్యం ఆలోచించాలి అని మనవి చేస్తున్నాను.
చలపతి గారు నంబులపూలకుంట మండలం లోని యూట్యూబ్ ఛానల్ పేరుతో చలామణి అవుతున్న విలేఖరులతో కలసి దావత్ చేసుకొంటూ గుట్టుచేప్పుడు కాకుండా దందాలకు పాల్పడుతున్న విషయం అందిరికి తెలిసినదే అటువంటి పాత్రికేయునికి ఇటువంటి వార్త కనపడదా ...? చలపతి లాంటి అవినీతి పత్రికా విలేఖరులను ప్రోచ్చాహిస్తున్న ఈనాడు పత్రికా యాజమాన్యం ఇప్పటికైనా కళ్లుతెరవాలే.
Was this information helpful? |
Post your Comment