Address: | kadiri ananthapur dist |
ఉమ్మడి అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం ఈనాడు డివిజన్ ఇంచార్జి చలపతి గారు యూట్యూబ్ ఛానల్ ల రిపోర్టర్ల పెరూతో సంఘాన్ని ఏర్పాటు చేసి చాపకింద నీడలా అడ్డ దారి వసూళ్లకు బీటలు వేసి కేవలం నకిలీ రిపోర్టర్లు ఇచ్చే టటువంటి వార్తలను జిల్లా మెయిన్ ఎడిషన్ లో వ్రాసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి అవినీతి పాత్రికేయున్నిప్రోచ్చాహిస్�...⇄ ఈనాడు పత్రికా యాజమాన్యం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని మనవి.
గత నెల రోజుల నుండి యూట్యూబ్ ఛానెళ్ల పేరుతో రిపోర్టర్లగా చలామణి అవుతున్న నియోజకవర్గం లోని కొద్దీ మంది నకిలీ రిపోర్టార్లతో గుట్టుగా చర్చలు జరుపుతున్న చలపతి గారి పాత్రికేయ వృత్రిలోని మర్మమేమిటి అని ఈవాళ కదిరి నియోజకవర్గం లోని ఈనాడు పాఠకుల కు అంతు చిక్కని మర్మం లా వేధిస్తున్న మెజారిటీ ప్రజల మాట. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని కొద్దిమంది నకిలీ రిపోర్టర్ల కు వ్యతిరేకంగా కేసులు పెట్టడానికి వెళితే వారిని నిలువరించి కేసులు పెట్టకుండా వెనుకేసుకు రావడమే కాకుండా చలపతి గారి బావమరిది అయినటువంటి రామాంజినేయులు భార్య తాలూకు ఒక పోలీస్ బాస్ తో కదిరి నియోజకవర్గ స్థాయి పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ చేయించి కేసులు కాకుండా చూడాలని పంచాయతీ చేసిన చలపతిగారు.
చలపతి గారికి ఈనాడు పత్రికలో సిఫారసు అదేవిదంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా సిఫారసు ఉండటం తో ఇతని పాత్రికేయ వృత్తిలో ఎవరూ కూడా కలుగజేయసుకొని ఎదురుచెప్పే సాహసం చేయలేనటువంటి పరిస్థితి. అందు వల్ల ఈనాడు పత్రికను ఇతను తన సొంత కరపత్రం లా మలచుకున్న సాహసి. ప్రస్తుతం ఇతను కొత్త సంవత్సరం క్యాలెండరు పేరుతో ఒక్కొక్కరి దగ్గర అక్షరాలా రూ.5000 వసూలు చేస్తున్నాడు ఇది దేనికి సంకేతం. చలపతి గారు ఈనాడు పాత్రికేయుల లేక ఈనాడు పత్రిక కు ప్రకటనలు కొరకు నియమించుకున్న ఏజెంటా.
అయ్యా !
సిగ్గులేని ఈనాడు పత్రికా యాజమాన్యానికి చందాల రూపం లో చేసే దందాలను నెల నెల పంపుతుంటే ఈనాడు పత్రికను తాకట్టు పెట్టినా కూడా చలనం రాదు అని దీని అర్థం
Was this information helpful? |
Post your Comment