Eenadu — Eenadu news reporter begging news from other news reporters

Address:kadiri ananthapuram dist

అయ్యా !
ఈనాడు పత్రిక యాజమాన్యానికి పాఠకునిగా నా ఆవేదన.
ఉదయం లేవగానే ఏ దినపత్రిక పత్రిక చదవాలని ఆలోచించకుండా గత ౩౦ సంవత్సరాలుగా ఈనాడు దిన పత్రిక చందాదారునిగా ఈనాడు దినపత్రిక లో వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నిజాన్ని నిజాయితీగా ప్రచురించి ప్రజల మన్ననుపొంది నాడు తెలుగు దిన పత్రికలలో ప్రథమస్థానం లో దూసుకెళ్లిన వైభవం ఎక్కడ ..? నేడు సిఫారసుతో పాత్రికేయునిగా చలామణి అయ్యే పాత్రికేయులు ఎరగా వేసే ఎంగిలి మెతులకులకు ఆరాటపడే ఉమ్మడి అనంతపురము జిల్లా డెస్క్ ఇంచార్జి తిరుపతయ్య గారు నేడు అనగా[protected] న ఇతరపత్రికలలో ప్రచురించబడిన వార్త కదిరి నగరం నడిబొడ్డున ప్రభుత్వ పాఠశాలలో విషాహారానికి గురై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థుల గోడును ప్రభత్వం దృష్టికి చేరవేయాలని ఆలోచన ఈనాడు పత్రికాలోకానికి లేదా? సమాధానం చెప్పాలని ఒక పాఠకునిగా నేను ప్రశ్నిస్తున్నాను. నేడు కదిరి నగరం నడిబొడ్డున జరిగిన వార్తను సేకరించేపరిస్థితిలో ఈనాడు పత్రికా విలేఖరి లేదు అంటే పత్రికా విలేఖరునిగా మీ పాత్ర సమాజం లో ఏందీ. పాత్రికేయ వృత్తిని విష్మరించి నేడు కొత్త సంవత్సరం పేరుతో ఈనాడు పత్రిక పేరుతో మంది మీద పడి ఒక్కొక్కరి దగ్గర రూ.5000 వసూల్ చేస్తున్న చలపతి దీనిని ఈనాడు సిబ్బందికి ఎవరికీ ఎంతెంత వాటాగా పంచుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా కు డెస్క్ ఇంచార్జి గా పనిచేస్తున్న తిరుపతయ్య ను మరియు కదిరి నియోజకవర్గం ఈనాడు డివిజన్ ఇంచార్జి గా పనిచేస్తున్న చలపతి గారి లాంటి వాళ్ళను ప్రోత్సహించి ఈనాడు పత్రిక చీడపురుగుల్లా సమాజం లోకి వదిలి దోచుకోవడమే కాకుండా పత్రిక యొక్క ప్రతిష్టను దిగజార్చే వారి లో మొదటి స్థానం లో వీరిద్దరున్నారు.
ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించే ఈనాడు పత్రికలోని కొద్దిమంది అనాలోచిత నిర్ణయాలు ఈరోజు ఈనాడు పత్రికా విలేఖరి గా వార్తలను ఇతరా పత్రికా విలేఖరులకు చలపతి ఫోన్ చేసి ఏదైనా వార్త ఉంటే చెప్పండి అని అడుక్కుంటున్న పరిస్థితి కి దిగ జారిన విలేఖరిని ప్రోత్సహిస్తున్న ఈనాడు యాజమాన్యానికి సిగ్గుగా లేదా ..?
ధన్యవాదాలు
ఇట్లు,
ఈనాడు దినపత్రిక పాఠకునిగా మీ ముందుకు వాస్తవాన్ని చేరవేసిన కదిరి నియోజకవర్గ పాఠకుని.
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
EENADU customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    EENADU
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    7%
    Complaints
    453
    Pending
    0
    Resolved
    31
    EENADU Phone
    +91 87 5459 9978
    +91 40 2331 8181
    +91 87 2827 0434
    EENADU Address
    EENADU Complex,Internet Dept, Somajiguda, Hyderabad, Andhra Pradesh, India - 500082
    View all EENADU contact information