Comments
MVP కాలనీ సెక్టార్ 9 లో మునిసిపల్ కార్పొరేషన్ వారు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయకపోవడం వలన ప్రజలు చెత్తను రోడ్డుపైన వేస్తున్నారు . దీని వలన ఈ పరిసర ప్రాంతంలో లో దోమలు ఎక్కువ అయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు . ఇక్కడ డ్రైనేజీ కాలువలు తెరిచి ఉన్నాయి అందువలన ప్రజలు వేసే చెత్త డ్రైనేజీ కాలవల ప్రవాహాన్ని నిలిపివేస్తుంది.
Reply
7%
Complaints
453
Pending
0
Resolved
31
View all 453 EENADU reviews & complaints
+91 87 5459 9978
+91 40 2331 8181
+91 87 2827 0434
EENADU Complex,Internet Dept, Somajiguda, Hyderabad, Andhra Pradesh, India - 500082
View all EENADU contact information