Address: | నంబులపూలకుంట మండ, కదిరి డివిజన్, శ్రీసత్యసాయి జిల్లా |
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి డివిజన్ ఈనాడు దినపత్రికలో ఈరోజు నంబులపూలకుంట మండలానికి చెందినటువంటి వార్తను ఎందుకు ప్రచురించలేదు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా అన్నివార్తా పత్రికల్లో వార్త వచ్చినప్పటికీ ఈనాడు దినపత్రికలో ఎందుకు వార్త రాయలేదు. ఈనాడు దినపత్రికా విలేఖరికి ఏమైంది. రాజాగారి గుమాస్తా అయినటువంటి రమేష్ కు ఏమైనా పక్షవాతమా లేకా నిన్నటి రోజున ఎండలు ఎక్కువకావడంతో రాజా గారు ఇంటిలోనుండి బయటకు వెళ్లి వార్తను సేకరించడానికి పరిస్థితులు అనుకూలించలేదా ...? ఆరా తీయవలసిన బాధ్యత జిల్లా డెస్క్ ఇంచార్జికు లేదా.?
బోదెమ్ రాజా నంబులపూలకుంట మండల ఈనాడు విలేఖరి చరవాణి నంబర్లు: [protected], [protected] .
Was this information helpful? |
Post your Comment