శ్రీసత్యసాయి జిల్లా, కదిరి డివిజన్ ఈనాడు దినపత్రికలో ఈరోజు నంబులపూలకుంట మండలానికి చెందినటువంటి వార్తను ఎందుకు ప్రచురించలేదు. ఇతర పత్రికలలోవచ్చినటువంటి వార్తను కనీసం చూసైనా నేర్చుకోండి కనీసం వార్తను వ్రాయాలి అనేటటువంటి ఇంకిత జ్ఞానమైన రావాలి అనేటటువంటి విషయాన్ని గుర్తుచేయాలనేటటువంటి ఉధ్యేశ్యంతో ఈఫిర్యాదును ఈనాడుపత్రికా యాజమాన్యం మీదృష్టికి తీసుకురావడం జరిగింది. ఈనాడు దినపత్రికలో నంబులపూలకుంట మండలానికిచెందిన వార్తను ఎందుకు ప్రచురించలేదు.
బోదెమ్ రాజా నంబులపూలకుంట మండల ఈనాడు విలేఖరి చరవాణి నంబర్లు: [protected], [protected] .
Was this information helpful? |
Post your Comment