Address: | 53-17-52/16 near Krishna college Maddilapalem, 530013 |
నా పేరు దిలీప్‌కుమార్ మాది వైజాగ్
ఈరోజు పొద్దున మాకు పేపర్ రాలేదు
ఏజెంట్ కి నాలుగు సార్లు 83414 27666
ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
నెట్లో చెక్ చేసి ఫోన్ నెంబర్ దొరికితే ఆ నెంబర్ కి ఫోన్ చేసాను 8-45 am
అలాగే సార్ చెక్ చేసి పంపిస్తా అన్నారు
కానీ రాలేదు మళ్లీ 11:45am కి టోల్ ఫ్రీ నెంబరు [protected]
చూసి ఆ నెంబర్ కి ఫోన్ చేశాను వాళ్లు కూడా అలాగే పంపిస్తా అన్నారు
కానీ పేపర్ రాలేదు మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల 3-45pm ఫోన్ చేశా
వైజాగ్ కంప్లైంట్ పంపించా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అన్నారు ఈనాడు పేపరే ఇలా ఎవరూ పట్టించుకోక పోవటం చాలా దారుణం నేను అస్సలు ఊహించలేదు ఇంత బ్యాడ్ సర్వీస్ అని... this is my number [protected] Was this information helpful? |
Post your Comment