Address: | kadiri ananthapuram |
అధికార పార్టీ థాయిలాలకు అమ్ముడుపోయి అధికారులతో కలసి ఎంచక్కా జల్సా చేసుకొంటూ అవినీతి నీప్రాచ్చహిస్తూ దొరికినంత దోచుకొంటున్న చలపతి
ఉమ్మడి అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం ఈనాడు డివిజన్ ఇంచార్జి చలపతి గారు వార్తలను గాలికి వదిలి ఎంచక్కా అధికారపార్టీ నాయకులతో కలసి భూ దందాలలో నిమగ్నమయ్యారు. అధికార పార్టీ తాయిలాలకు అమ్ముడుపోయి అవినీతి భాగోతాన్ని ప్రోచ్చాహిస్తూ దొరికినంత దోచుకొంటూ ప్రభుత్వ అధికారులతో కలసి ఎంచక్కా జల్సా గా జీవనం గడుపుతున్నాడు . ఒక మంచి పేరు, ప్రతిష్ట, తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా భారత దేశం లోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న పత్రికకు నేను పాత్రికేయుణ్ణి అనే మాట మరచి ప్రవర్తిస్తూ సామాజిక వార్తలకు పాత్ర వేసి కక్షపూరిత వార్తలను సమాజానికి ఎత్తి చూపిస్తూ దొరికినంత దోచుకోవడం లో ఆరితేరిన చలపతి గారి పాత్రికేయ వృత్తిలోని మతలబుకు పదును పెడుతున్న ఈనాడు యాజమాన్యానికి నిజంగా కోటి దండాలు. పత్రిక పరువు దిగజార్చి వున్నపేరును బ్రష్టు పట్టించి ఉమ్మడి అనంతపురం జిల్లా డెస్క్ ఇంచార్జి తిరుపతయ్య గారి జేబు నెల నెల నింపితే చాలు. ఈనాడు యాజమాన్యానికి నేను విన్నవించేది ఒక్కటే చలపతి గారు కొత్త సంవత్సరం పేరుతో వసూల్ చేస్తున్న రూ.5000 లలో తిరుపతయ్య గారి వాటా ఎంత ? ఇతర పత్రికలో ప్రచురించబడ్డ వార్తలను ఈనాడు పత్రికలో ఎందుకు ప్రచురించలేదు.
Was this information helpful? |
Post your Comment