Hindustan Petroleum Corporation [HPCL] — gas late

Address:West Godavari, Andhra Pradesh, 534211
Website:gas late

సార్ నిడదవోలు వెస్టగోదావరి నవోదయ గ్యాస్ నమస్తే మాది కాల్దరి కన్సుమర్ 028253 యేసేబు మీ డ్రైవర్ కి [protected] కి ఫోన్ చేశాను 4 డేస్ బ్యాక్ .అతను ముందర కానూరు అన్నారు తరువాత వెలివెన్ను అంటున్నాడు నేను కంప్లంట్ చేస్తాను అన్నాను .అతను చేసుకోండి అన్నాడు ఈరోజు అనగా[protected]. వర్షకాలం లో ఇలా ఉంటె SERIVCE ఎలా సార్ . వన్ ఇయర్ బ్యాక్ ఇలా లేదు సార్ . ఇప్పుడు సర్వీస్ చాలా ఇబ్బంది పెడుతున్నారు, కాల్దరి వస్తున్నారు మెయిన్ సెంటర్ లో చూసుకుని వెళ్ళి పోతున్నాడు .స్ట్రీట్స్ లో కి రావడం లేదు కొత్తపేట కాల్దరి రైల్వే స్టేషన్ దగ్గరికి రావడం లేదు మినిమం 5 డేస్ పైనే పడుతుంది దీని ఫై చర్య తీసుకోవాలిసిందిగా కోరుచున్నాను .
Was this information helpful?
No (0)
Yes (0)
Hindustan Petroleum Corporation [HPCL] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Hindustan Petroleum Corporation [HPCL]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    41%
    Complaints
    3736
    Pending
    0
    Resolved
    1528
    Hindustan Petroleum Corporation [HPCL] Phone
    +91 22 2286 3900
    +91 14 1274 0087
    Hindustan Petroleum Corporation [HPCL] Address
    Petroleum House, 17, Jamshedji Tata Road, Mumbai, Maharashtra, India - 400020
    View all Hindustan Petroleum Corporation [HPCL] contact information