HMDA — , sriramnagar colony, samshiguda, kukatpally

Address:Hyderabad, Telangana, 500072

శ్రీరామ్ నగర్ కాలనీ, సాయిప్రశాంత్ నగర్ కాలనీలలో ఎటువంటి అప్రూవల్స్ లేకుండానే 3 నుండి 5 అంతస్థులు గల బిల్డింగులు నిర్మించారు. ఇకపోతే ఈ నిర్మాణాల వలన అధిక సంఖ్యలో జనులు ఉండటం వలన డ్రైనేజీ, త్రాగు నీళ్లకొరకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అడిగే వారు లేరన్న అదనుతో సుమారు 9ఇంచుల ఎత్తుతో స్పీడ్ బ్రేకర్లను ఎవరి ఇష్టానుసారముగా వారు వేస్తున్నారు. ఇక అక్రమ కట్టడాలకు అడ్డేలేదు. దయచేసి 🙏🙏
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Hyderabad
    Telangana
    India
    File a Complaint