Jeeves Consumer Services — Fraud without repairing at the right time despite insurance, camouflaging refund for months, Flip Cart, Jeeves Gharana fraud

Subject- Fraud without repairing at the right time despite insurance, camouflaging refund for months, Flip Cart, Jeeves Gharana fraud

I am forwarding to tell you a little bit about the Flipkart scam, an online company that sells TVs and appliances ... For me, Kodak TV was bought three years ago on Flipkart. However, at the same time, a two-year extra warranty was also taken. However, my TV suddenly stopped on December 31, 2020. I immediately reported to Jeeves Company, the service provider, along with the flip cart. There was no proper response from them. I was told that the insurance would expire on January 21, 2021. I asked him to repair the TV. But none of them arrived until January 25th. I also reported to them that Flipkart offered me Jeeves TV insurance.
After January 25 the Jeeves technician came and did not even say what the problem was on TV. What happened is also not explained. Liquid Damage, Panel Damage. In fact, they did not react for 26 days after the first compliant on December 31, 2020. At the same time Flipkart was very tormented by the name of the corporation. Talked over over a hundred calls. Jeeves technician did not respond properly and the heat did not come for 26 days. The technician visited only after the heat was insured. For the next month or so he talked to a flip cart seller and told him he would pay 75 percent of the TV price. Well, at least I didn't go down without explaining myself first. After receiving more than ten e-mails in the meantime, back details were also taken. But in fact there was no response. All of the Sedan called the Flipkart executive yesterday and Jeeves said he would not refund you. He said the case was being closed. But I'm not sure what you're doing for a month. In fact, if there is a TV panel problem, other problems will come automatically a month later. These miscreants have deceived Flipkart and Jeeves. I have all the details of the anarchy mail they made in this regard. I have spoken to Jeeves Customer Care and Flipkart several times. I am not the only one like this .. Many of these companies are cheating. They should be questioned through the Consumer Forum.
Not just for ten thousand rupees sir ... I had to devote over 30 hours here to talk to them at my most crucial time. Sir, I am giving you this information to find out if there is a case against them in the consumer forum for acting arbitrarily without proper response. In addition, I am sending you some of the details of the purchase of the TV ... Flipkart company mails ... I am bringing this matter to your notice that this should not happen to anyone else. ..

Siva Prasad Lella
Senior Journalist
[protected]

సబ్జెక్ట్- ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ సరైన సమయంలో రిపేర్ చేయకుండా మోసం చేయడం, నెలల పాటు రిఫండ్ అంటూ మభ్యపెట్టడం, ఫ్లిప్‎కార్ట్, జీవ్స్ ఘరానా మోసం

టీవీలు, అప్లయన్స్ అమ్ముతున్న ఆన్ లైన్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మోసం గురించి మీకు చిన్న సమాచారం చెప్తామని విషయాన్ని ఫార్వార్డ్ చేస్తున్నాను... నాకు సంబంధించి మూడేళ్ల క్రితం కొడాక్ టీవీని ఫ్లిప్ కార్ట్ లో కొనడం జరిగింది. అయితే అదే సమయంలో రెండేళ్లు ఎక్స్‎ట్రా వారెంటీ కూడా తీసుకోవడం జరిగింది. అయితే నా టీవీ 2020 డిసెంబర్ 31న అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంటనే ఫ్లిప్ కార్ట్ తో పాటు సర్వీస్ ప్రొవైడర్ అయిన జీవ్స్ కంపెనీకి రిపోర్ట్ చేశాను. వారి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. నాకు ఇన్సూరెన్స్ జనవరి 21, 2021 నాటికి పూర్తవుతుందని.. ఆలోగా నాకు టీవీ రిపేర్ చేయించాలని కోరాను. కానీ జనవరి 25 వరకు వారెవరూ కూడా రాలేదు. ఫ్లిప్ కార్ట్ నాకు జీవ్స్ టీవీ ఇన్సూరెన్స్ అందించిందున వారికి కూడా నివేదించాను.
జనవరి 25 తర్వాత జీవ్స్ టెక్నీషియన్ వచ్చి టీవీలో ప్రొబ్లమ్ ఏముందో కూడా చెప్పలేదు. ఏ జరిగిందో కూడా వివరించలేదు. లిక్విడ్ డామేజ్, ప్యానెల్ డామేజ్ అంటూ కథలు చెప్పారు. దానికి వాస్తవానికి డిసెంబర్ 31, 2020న తొలిగా కంప్లైంట్ చేశాక 26 రోజుల పాటు వారు రియాక్ట్ కాలేదు. అదే సమయంలో ఫ్లిప్ కార్ట్ కోపరేషన్ పేరుతో చాలా సతాయించింది. దాదాపు వందకు పైగా కాల్స్ మాట్లాడాను. జీవ్స్ టెక్నీషియన్ సరిగా స్పందించకపోవడం, పైపెచ్చు 26 రోజుల పాటు రాలేదు.పైపెచ్చు ఇన్సూరెన్స్ అయ్యాక మాత్రమే టెక్నీషియన్ విజిట్ చేశారు. తర్వాత నెల రోజులుగా ఫ్లిప్ కార్ట సెల్లర్ తో మాట్లాడి టీవీ ధరలో 75 శాతం ఇస్తామంటూ కథలు చెప్పారు. సరే కొంతైనా న్యాయం జరుగుతుందని భావించా. ఈ మధ్యలో అందుకు సంబంధించి పదికి పైగా మెయిల్స్ వచ్చాక, బ్యాక్ డీటేల్స్ కూడా తీసుకున్నారు. కానీ వాస్తవానికి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆల్ ఆఫ్ ద సెడన్ నిన్న ఫ్లిప్ కార్ట్ ఎగ్జిక్యూటీవ్ కాల్ చేసి జీవ్స్ మీకు రిఫండ్ ఇవ్వనంటున్నారు. కేసు క్లోజ్ చేస్తున్నామంటూ మాట్లాడారు. అయితే నెల రోజులుగా మీరేం చేస్తున్నారని నేను నిలదీశాను. వాస్తవానికి టీవీ ప్యానల్ ప్రాబ్లమ్ వస్తే నెల రోజుల తర్వాత ఆటోమేటిగ్గా ఇతర ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట. ఈ దౌర్బాగ్యులు అటు ఫ్లిప్ కార్ట్, ఇటు జీవ్స్ సంస్థ నిండా మోసం చేశాయ్. దీనికి సంబంధించి వారు చేసిన అరాచకాలు మెయిల్ అన్నీ వివరాలు నా వద్ద ఉన్నాయ్. జీవ్స్ కష్టమర్ కేర్ సంస్థతోనూ, ఫ్లిప్ కార్ట్ తోనూ పలు దఫాలుగా మాట్లాడాను. ఇలా నాకు ఒక్కరికే కాదు.. ఎందరినో ఈ సంస్థలు మోసగిస్తున్నాయ్. వీరిపై కన్జ్యూమర్ ఫోరమ్ ద్వారా ప్రశ్నించాలి.
కేవలం పది వేల రూపాయల కోసం కాదు సర్... ఇక్కడ 30 గంటలకు పైగా నా అతి కీలకమైన సమయాన్ని వారితో మాట్లాడటానికి కేటాయించాల్సి వచ్చింది. సరైన రెస్పాన్స్ లేకుండా ఇష్టానుసారం వ్యవహరించినందుకు వారిపై వినియోగదారుల ఫోరమ్ లో కేసు వేయోచ్చా అని తెలుసుకోడానికి మీకు ఈ సమాచారం అందిస్తున్నా సర్.. దీంతోపాటు నేను టీవీ కొనుగోలు చేసిన వివరాలు... ఫ్లిప్ కార్ట్ సంస్థ మెయిల్స్ కూడా కొన్ని మీకు పంపిస్తున్నాను... ఇలా మరొకరికి జరగకూడాదనే నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా...

ఇట్లు
శివప్రసాద్ లేళ్ల
సీనియర్ జర్నలిస్ట్
[protected]
Was this information helpful?
No (0)
Yes (0)
Jeeves Consumer Services customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Jeeves Consumer Services
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    12%
    Complaints
    1608
    Pending
    0
    Resolved
    191
    Jeeves Consumer Services Address
    #L-169, 6th Sector, 13th Cross, 150ft Ring Road, HSR Layout, Bangalore, Karnataka, India - 560102
    View all Jeeves Consumer Services contact information