Jeeves Consumer Services — Mobile protection plan ,money not refund 1 month completed | |||
నమస్కారం, నా యెక్క మొబైల్ moto one fusion plus, complete mobile protection లో భాగంగా repair కి ఇచ్చి 45days దాటిపోయింది, మొబైల్ స్పేర్ parts availble గా లేవు అని, రిఫండ్ 70% ఇస్తాము అన్నారు, 7 business days లో రిఫండ్ అవుతుంది అమౌంట్ అని, మెయిల్ లో చెప్పేరు, నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి 30 డేస్ complete ఐనది, కానీ ఇంతవరకు అమౌంట్ రిఫండ్ అవలేదు, ఇంకా ఎన్నిరోజులు మేడం/sir, మేము మరొక మొబైల్ కొనుక్కొవాలి కదా...తోరగా urgent గా అమౌంట్ రిఫండ్ చేయండి...ఎన్ని mails అండ్ కాల్స్ చేసిన respond అవటంలేదు jeeves, చాలా వరెస్టు గా ఉంది jeeves worrking worst Was this information helpful? | |||
Jeeves Consumer Services customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
12%
Complaints
1605
Pending
0
Resolved
191
#L-169, 6th Sector, 13th Cross, 150ft Ring Road, HSR Layout, Bangalore, Karnataka, India - 560102
Post your Comment