నమస్కారం సార్ నేను కామారెడ్డి నుండి కొత్త ఇంటి శ్రీధర్ కపిల్ ఏజెంట్ మాట్లాడుతున్నాను నేను ఇప్పటివరకు మీ దగ్గర చాలా చిట్టి వేశాను సుదర్శన్ నాకు టార్గెట్ చేస్తూ ప్రతి విషయంలోనూ ఇబ్బంది పెడితే వచ్చాడు చివరగా జూలైలో లిఫ్ట్ చేశాను16H- 26ఫ్యూచర్ క్లోజ్ చేసేంతవరకు డబ్బులు ఇవ్వను అని అనడం వలన ఇవ్వడం వలన ఫ్యూచర్ క్లోజ్ చేసాను మీ దగ్గర FDబాండ్ 350000
ఉండి కూడా అన్నీ చిట్టీలు ఫ్యూచర్ క్లోజ్ చేసాను 20 G24 మాత్రమే అడ్వాన్స్ Cheque తో పాటు FD Garunter ఇచ్చాం
07p-23
12G-36
07H-06
58F-41
58F-42
58F-49
58F-37
59F-
59F-
59F-
59F-
14H-35
71F-15
71F-29
71F-19
71F-33
71F-31
71F-34
71F-40
18G-22
08H-11
74F-17
69F-18
67F-07
32J-34
LO7j-28
19F-14
30j-34
69F-18
69F-38
69F-44
69F-45
18G-31
18G-32
78F-03
15H-38
70F-17
09H-12
20G-24
16H-26
19G-35
19G-36
19G-37
19G-38
అతను నా మీద రివెంజ్ తో మెదక్ లో పది లక్షల చిట్టి ఒక టీచర్ ది కూడా లిఫ్ట్ చేసిన తర్వాత పంతంతో క్యాన్సిల్ చేయించాడు అంతేకాక జూన్ మంత్ లో 9H-12
లీగల్ కు పోవద్దని ఫ్రైడే రోజు ఒక ఇన్స్టాల్మెంట్ క్యాష్ మిగతాది చెక్ ఇస్తే
యాక్సెప్ట్ చేయలేదు ఫోర్ మంత్స్ ఇన్స్టాల్మెంట్ ఉండే అలా ఇవ్వడానికి కారణం నా యొక్క బ్యాంక్ ఎటిఎం ఎక్స్పైరీ అయింది అందుకని chaqueతీసుకోమని రిక్వెస్ట్ చేశాను కానీ లీగల్ పోయేలా చేశాడు .7000 ఎక్స్ట్రా తో 30 రోజు క్లోజ్ చేశాము
ఇదివరక530000 వె కంటి క్యాస్ట్ కట్టినప్పుడు 6000 క్యాష్ బెనిఫిట్ కూడా ఇవ్వలేదు
24th June friday
25th 4th Saturday
26 thsunday రోజు పేమెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని పైన కూడా లీగల్ వెళ్లిందని చెప్పారు
ఇప్పటివరకు మీ దగ్గర నేను 18 లక్షలుFD చేయించా
ఎప్పుడైనా పేమెంట్ లేట్ అయినా కూడా మిగతా వారికి 40 అయితే నాకు మాత్రం హండ్రెడ్ 80% తీసుకునేవారు
నాకు ఇప్పటికైనా kapil chit fund పైన నమ్మకం ఉంది కానీ సుదర్శన్ ఉన్నంతవరకు ఈ ఏరియాలో నేను చిట్టి వేయను వేయించా ఎందుకంటే అతను నా మీద రివేంజ్ తో నేను వేసిన వేయించిన వారిని కూడా టార్గెట్ చేస్తాడు
సార్ నేను ఒకటో తారీకు వెళితే ఒకరోజు ఆగమన్నాడు మూడు నాడు వెళితే శ్రీకాంత్ వచ్చాక తీసుకోమని చెప్పాడు అప్పుడు శ్రీకాంత్ 4th, 5thజ్వరం వచ్చింది
ఆ తర్వాత సెవెంత్ రోజు
50 లక్షల చెక్కు ఇచ్చాము రెండు రోజుల ఆగమన్నాడు కానీ ఇప్పటివరకు నాకు పేమెంట్ ఇవ్వలేదు
ఇదివరకు ఒకసారి వేకెన్సీ ఐదు వేస్తే టు డేస్ లోనే రిమూవ్ కొట్టారు ఆ విషయానికిRM sirదగ్గరికి వెళ్ళగానే 21, 000 నష్టాన్ని ఏదైనా Chitty లో అడ్జస్ట్మెంట్ చేస్తామన్నారు కానీ చేయలేదు
Was this information helpful?
Post your Comment