Kapil Chit Funds — Chit complete in 2 years balance amount not paid your account

Address:P Sambasiva Rao S/o Raju D.No 3-27 Panidam Village,Sattenapalli Mandal Guntur District 522403 Cell Number 8328409208

నేను పల్లపోతుల సాంబశివరావు నేను 2015 నుండి కపిల్ చిట్స్ FSPT06F గ్రూపులో నేను నా భార్య పేరుతో 3 మరియు FSPL02G గుపులో 1 చిట్ వేసియున్నాను మొత్తం 4 చిట్స్ డిశెంబర్ 2019 నాటికి పూర్తి అయినవి కొన్ని చిట్ ఖాతాలో 1800 వరకు మా డబ్బులే అదనంగా చెల్లించి ఉన్నాము ఆ డబ్బును వేరే చిట్ కి బదిలీ చేయమని లెటర్ సత్తెనపల్లి బ్రాంచ్ లో ఫిబ్రవరి 2020 లో లెటర్ ఇచ్చినాను కానీ ఆ చిట్ కి జమ చేయ కుండా కాలాయాపన చేసి 2020 డిసెంబర్ లో నాకు ఫోన్ చేసి మీరు ఒక చిట్ లో డబ్బు చెల్లించ లేదు లీగల్ నోటీస్ వచ్చినది అని బెదురింపు దొరణి లో సమాదనం చెప్పి నా దగ్గర 2500 రూపాయలు కట్టించుకొని రశీదు ఇచ్చారు సరే అని నేనే సమస్య దేనికి అని చెల్లించినాను కానీ నాకు చెల్లిచాలిసిన సొమ్ము ఇప్పటికి కూడా నాకు చెల్లించలేదు సత్తెనపల్లి బ్రాంచ్ కి వెళ్ళినా సరైన సమాదనం ఇవ్వటం లేదు కావున నాయందు దయ ఉంచి నా సొమ్ము ఇప్పించవలసినదిగా కోరుచున్నను.
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Kapil Chit Funds customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Kapil Chit Funds
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    6%
    Complaints
    1035
    Pending
    0
    Resolved
    57
    Kapil Chit Funds Phone
    +91 40 2306 6699
    +91 40 2306 0229
    Kapil Chit Funds Address
    House No 3-6-9/10, 1st Floor, Above Corporation Bank, Vivekananda Nagar Colony, Kukatpally, Hyderabad, Andhra Pradesh, India - 500072
    View all Kapil Chit Funds contact information