Address: | Hayathnagar,HYDERABAD-500068 |
శ్రీయుత గౌరవ నీయులైన కపిల్ చిట్స్ MD గారికి వ్రాయునది ఏమనగా!
ఆర్య !
విషయము: హయత్నగర్ కపిల్ చిట్స్ యాజమాన్యం నాతో చిట్టి కంటించుకొని మే లో చిట్టి లిఫ్ట్ చేసి ఇస్తాను అని చెప్పి ఇప్పటి వరకు నాకు చిట్టి డబ్బులు ఇవ్వడం లేదు.
నేను అనగా మెట్టు నరేష్ నాగోల్ నివాసిని నా వద్ద హయత్నగర్ కపిల్ చిట్స్ యాజమాన్యం(K కొండయ్య) నాతో చిట్టి కంటించుకొని మే లో చిట్టి లిఫ్ట్ చేసి ఇస్తాను అని చెప్పి ఇప్పటి వరకు నాకు ఎలాంటి రసీదులు కానీ, పాసుబుక్ కానీ ఇవ్వడం లేదు, చిట్టి లిఫ్ట్ చేసి ఇవ్వండి లేదా ఇప్పటి వరకు నిను చెల్లించిన డబ్బులు అన్న ఇవ్వమని అడిగితె k కొండయ్య అనే వ్యక్తి నన్ను భూతు పదాలతో దూషించడం జరిగినది.గత 5నెలల నుండి చిట్టి లిఫ్ట్ చేసి ఇవ్వకుండా, చిట్టి వెయ్యక ముందు ఒక్క మాట చిట్టి వేసాక మరో మాట మాట్లాడుతూ ప్రతి విషయం అబద్దం ఆడుతు నన్ను మానసికంగా వేధిస్తున్నాడు,
చిట్టి లిఫ్ట్ చేసినం అని చెప్పి 6గురి గ్యారెంటర్ డాకుమెంట్స్ మరియా సంతకాలు తీసుకొని కూడా
ఇప్పటి వరకు నాకు చిట్టి లిఫ్ట్ చేసిన డబ్బులు ఇవ్వడం లేదు, కావున అతని పై చట్ట పరమైన చెర్యలు తీసుకొని నా డబ్బులు ఇప్పించగలరు అని నాయొక్క మనవి
ఇట్లు
కపిల్ చిట్స్ బాధితుడు Was this information helpful? |
Post your Comment