Reserve Bank Of India [RBI] — 10 rupee coins are not accepting by banks
B
Bhogadhi Pradeep
from Gudivada, Andhra Pradesh
Address:
521120
అయ్యా మా దేశ ప్రధాన మంత్రి గారికి అలాగే RBI గవర్నర్ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి నేను మొఱ్ఱ పెట్టుకుంటున్నాను.అయ్యా నది నాగాయలంక మండలం భావదేవరాపల్లి గ్రామాంమ్.నేను నాగాయలంక లో ఒక చిన్న షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాను.నాకు కస్టమర్స్ ఇచ్చిన ౧౦ రూపాయల కాయిన్స్ తీసుకుంటున్నాను ఆలా తీసుకున్న కాయిన్స్ ఇపుడు న దగ్గర 4 వేల రూపాయలు వున్నాయ్ నేను నాగాయలంక ఆంధ్రబ్యాంకుANDB0000376 మరియు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాSBIN00013229 వారు న దగ్గర వున్న నాలుగు వేల రూపాయలు ౧౦ కాయిన్స్ ను న అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవడానికి అంగీకరించడం లేదు.
నేను ఇపుడు ఇంటి అద్దె కట్టాలి నను ఎం చేయమంటారు అయ్యా ఏ నెన్లలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వారు న అకౌంట్ లో నుండి సంవత్సర మైంటెనెస్ కింద రెండు వందల చిల్లర కట్ చేసేసారు అవి అన్ని ఎవరు ఇస్తారు అయ్యా
Was this information helpful?
No (0)
Yes (0)
Reserve Bank of India [RBI] customer support has been notified about the posted complaint.
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment